34,599
దిద్దుబాట్లు
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
==బాగోగులు==
దాదాపు ఏడు శతాబ్దాలపాటు వరదలకు మట్టిలో కూరుకుపోయిన ఈ బావిని భారత పురావస్తుశాఖ వారు గుర్తించి అది పాడవకుండా తగిన చర్యలు చేపట్టారు.
==శిల్పకళా శోభితమైన గోడలు==
రాణి కీ వావ్ బావి నిర్మాణంలో శిల్పకళకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు, ఈ శిల్పాలలో విష్ణువు యొక్క దశవతారాలైన కల్కి, రామ, నరసింహ, వామన, వారాహి శిల్పాలు, మహిషాసురమర్ధిని మాత శిల్పాలు, నాగకన్య, యోగిని వంటి అందమైన స్త్రీల శిల్పాలు, సోలా శృంగారం అని పిలవబడే 16 రకాల శైలులగా ఆకర్షణీయంగా కనిపించే అప్సర శిల్పాలు ఉన్నాయి.
==చిత్రమాలిక==
|
దిద్దుబాట్లు