ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1969 స్థాపితాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 63:
 
=== తంగ్‌ఖుల్స్ ===
భాషాపరంగా తంగ్‌కుల ప్రజలు అతిపెద్ద సినో-టిబెటన్ కుటుంబానికి చెందునవారు. సినో-టిబెటన్ కుటుంబంలో సినో- టిబెటన్ కూడా ఒక ఉపవిభాగం. తంగ్‌కుల ప్రజల పూర్వీకం చైనా మరియు టిబెట్ దేశాలకు ఆగ్నేయంలో ఉందని అంచనా. తంగ్‌కుల ప్రజలు ఆరంభంలో హుయాంగ్ హియో మరియు యంగ్‌త్జె నదుల మద్య నివసించేవారు. ఇది [[చైనా]] లోని జింజీయాంగ్ భూభాగంలో ఉంది. మిగిలిన ఎడారి ప్రదేశాలలో నివసించే ప్రజలలాగే వీరుకూడా కష్టతరమైన జీవనసరళిని గడపవలసి వచ్చింది. ఈ పరిస్తుతులు ప్రజలను ఇతర ప్రదేశాలకు వలస పోయేలా చేసింది. ఇక్కడి నుండి తూర్పు మరియు ఆగ్నేయ ప్రదేశాలకు తరలి వెళ్ళిన ప్రజలు చైనీయులుగానే గుర్తించబడ్డారు. దక్షిణ దిశగా తరలి వెళ్ళిన ప్రజలు టిబెటో- బర్మన్ గిరిజనతెగలుగా గుర్తించబడ్డారు. వీరిలో తంగ్‌కుల మరియు ఇతర నగా ఉపవిభాగాలకు చెందిన వారు ఉన్నారు. క్రీ.పూ 10,000-800 వరకూ సాగిన ఈ వలసలు ప్రస్తుత చారిత్రక కాలం వరకు కొనసాగాయి. ఎస్.కె చటర్జీ క్రీ.పూ 2,000 నాటి విషయాలను క్రీడీకరించారు. సినో-టిబెటన్ మాట్లాడే వారు మరింతగా దక్షిణ - పడమటి దిశగా తరలి వెళ్ళి భారతదేశంలో ప్రవేశించారు. డబల్యూ.ఐ సింగ్ వ్రాసిన " మణిపూర్ చరిత్ర " (ది హిస్టరీ ఆఫ్ మణిపూరు) అనుసరించి తంగ్‌కులా ప్రజలు [[మయన్మార్]] శాంషాక్ (తుయాంగ్‌దత్) ప్రాంతంలో స్థిరపడ్డారని పేర్కొన్నాడు. వారు చైనాలోని యక్ఖా గిరిజన తెగలకు చెందినవారని అభిప్రాయపడ్డారు. తంగ్‌కులా ప్రజలను ముందుగా మణిపురి రాజవశానికి చెందిన పొయిరైటన్ రాజు గుర్తుంచాడు.
 
Like the other desert areas of the world, the people including the Tangkhuls, due to hardship of life, dispersed from this place to different directions. One group moved towards east and southeast to be become known as Chinese, another group moved southward to become the tribes of Tibeto-Burman which includes the Tangkhuls and other Naga sub tribes. That was between c, 10,000 B.C. to 8000 B.C. This movement has continued into recent historic times. S.K. Chatterjee noted that from 2000 B.C. onwards, Sino-Tibetan speakers from China pushed south and west and entered India. According to W.I. Singh, in his “The History of Manipur”, the Tangkhuls settled in Samshok (Thuangdut) area in Myanmar. They belong to Yakkha tribe in China. The Tangkhuls were first noticed in Manipur by Poireiton, one of the earliest kings of a principality in Manipur valley.
=== తంగ్‌ఖుల్స్ స్థానికత ===
The Tangkhuls as also other Naga tribes came to Manipur, Nagaland, Assam and Arunachal Pradesh through Myanmar . Some of them also settled down in Myanmar and did not venture further. However, their movement over Myanmar and into India was spread over a period of time. They entered the present habitat in waves following one another and in some cases in close succession. The Tangkhuls came together with the Maos, Poumeis, Marams and Thangals because all of them have references to their dispersal from Makhel a Mao village in Senapati district. They had also erected megaliths at Makhel in memory of their having dispersed from there to various directions.
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు