ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 74:
తంగ్‌ఖుల్ ప్రజలు ఇతర నాగా ప్రజలతో చైనా నుండి [[మయన్మార్]] కు చేరి తరువాత అక్కడి నుండి ప్రస్థుత ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ పయనంలో వారు మంచుతీకప్పబడిన ప్రాంతాలను, పర్వతప్రాంతాలను మరియు వన్యమృగాలను మరియు కృరమైన గిరిజన తెగలను ఎదుర్కొన్నారు. చైనాను విడిచి నాగాలు మాయన్మార్ తరువాత భారతదేశంలో ప్రవేశించి ఇక్కడే స్థిరపడం ఒక ధైర్యసాహసాలతో నిండిన వీరోచిత పోరాటమని భావించవచ్చు. తరువాత తంగ్‌ఖుల్ గ్రామం గ్రీక్ నగరంలాగా ఒక చిన్న స్వతంత్ర రాజ్యంలాగా ప్రకాశించింది. ప్రతి గ్రామం పెద్దల సమావేశాలు మరియు సంప్రదాయాల స్వతంత్ర రాజ్యాంగంగా మారింది. తంగ్‌ఖుల్ గ్రామాలలో ఉప్పు తప్ప మిగిలిన అన్ని అవసరాలతో స్వయంసమృద్దిగా ఉండేవి. స్వయం పాలనా మరియు ఎన్నిక చేయబడిన ప్రతినిధులు గ్రామపెద్దల సాయంతో పాలనా వ్యవహారాలను నిర్వహించడం కొనసాగింది. ప్రతినిధికి న్యాయనిర్ణయం మరియు పాలనాధికారం వంటి బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించేవారు. అయినప్పటికీ జాతీయంగా బృహత్తర రాజ్యం లేకపోవడం వలన తంగ్‌ఖుల్ నాగాలు శక్తివంతమైన మెయిటీ రాజును ఎదుర్కొనడంలో విఫలులైయ్యారు.
 
=== తంగ్‌ఖుల్స్ పూర్వీక చరిత్రపూర్వీకులు ===
తరువాత కాలంలో తంగ్‌ఖుల్ చరిత్ర నమోదు చేయబడనప్పటికీ 13వ శతాబ్ధం నుండి సంస్కృతి, వ్యాపారం మరియు లోయలోని ఇతర ప్రజలతో ఉన్న సంబంధాల కారణంగా తిరిగి వెలుగులోకి వచ్చారు. 13వ శతాబ్ధంలో పాలించిన మెయిటీ సాంరాజ్యానికి చెందిన తవంతబా (క్రీ.శ. 1195-1231) కాలంలో తంగ్‌ఖుల్ ప్రజల గురించిన ప్రస్తావన లభించింది. చారిత్రకాధారాలు పలు గిరిజన జాతుల మద్య నిరంతర దాడులు వంటి సంఘటనలు జరిగినట్లు తెలియజేస్తున్నాయి. తవంతబా చింగ్షాంగ్ తంగ్‌ఖుల గ్రామం మీద దండెత్తి దానిని ఓడించి దానిని కాల్చివేసాడు.
The ancient Tangkhul history is hitherto an unrecorded past. History however became more enlightened by the beginning of the 13th century owing to the cultural, trade and sometimes turbulent relations which had grown up with the people of the valley. We find a reference to the Tangkhuls as early as the 13th century during the reign of Thawanthaba (1195-1231 AD) of Ningthouja Meitei dynasty. The chronicles refer to the frequent raids in many tribal villages. Thawanthaba raided Chingshong Tangkhul village which was defeated and burnt down.
 
=== తంగ్‌ఖుల్స్ సంబంధాలు ===
There has always been some form of relationship between the Tangkhuls and the Meiteis in terms of political alliance and trade relation. Some items of Naga material - culture indicate a long history of contact between the plain and hills. The “Elephant Cloth” (Leirungphi), for instance, resplendent with complex animal designs, worn by the Nagas of Manipur, has its origin in the wish of the ruler of Manipur in the mid-seventeenth to present his Naga allies with a special cloth. The popular Tangkhul shawl “Changkhom” is also known as “Karaophi” in Manipur. The Tangkhul dance (pheichak) was known as “Chingkheirol” in Manipur, from the fact that it came from “Chingkhei” (North East of Imphal).
"https://te.wikipedia.org/wiki/ఉఖ్రుల్_జిల్లా" నుండి వెలికితీశారు