ఉఖ్రుల్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 78:
=== తంగ్ఖుల్స్ సంబంధాలు ===
తంగ్ఖుల్ ప్రజలు మరియు మెయిటీ రాజుల మద్య సదా రాజకీయ తోడ్పాటు మరియు వ్యాపార సంబంధాలు ఉంటూ వచ్చాయి. నాగా సంప్రదాయాలు- సంస్కృతిలో కొన్నివిషయాలు నాగాల మీద మైదానం మరియు పర్వతాలతో వారికున్న అనుబంధం కనిపిస్తుంది. ఏనుగు వస్త్రం, మరియు జంతుసంబంధిత డిజైన్లు కలిగిన వస్త్రాలను ధరించే అలవాటు [[మణిపూర్]] రాష్ట్ర నాగాలలో ఉంది. 17వ శతాబ్ధంలో మణిపూర్ పాలకుడు తన రాజకీయ నాగా సహచరులకు ఇటువంటి వస్త్రాలను బహూకరించారు. తంగ్ఖుల షాల్ చంగ్ఖొం (కరయోపి) మణిపూర్ రాష్ట్రంలో చక్కని గుర్తిపు పొందింది.
=== పంహెయిబ ===
During the reign of the most powerful Meitei King Pamheiba a.k.a. Garib Nawaz (1709–1748) for the first time, the heartland area of the Tangkhul country was brought under the suzerainty of Manipur. In 1716, the king’s forces invaded the great Tangkhul village of Hundung and sixty eight prisoners were captured. In 1733, the king sent a military expedition to Ukhrul and conquered. The outcome of the expeditions incurred heavy casualty on the King’s forces; the royal chronicles record the death of seventy Meitei soldiers. The defeat of these two big villages situated in the heart of Tangkhul country was landmark in the establishment of the Meitei political hegemony over the Tangkhul hills which started feeling the brunt of the Meitei power. The Ningek inscription of king Garib Nawaz refers to the Khullakpa of Okhrul (Ukhrul). Ukhrul was the headquarters of the Tangkhul Long (Tangkhul Assembly), as well as the Tangkhul annual fair locally known as “Leh Khangapha” used to be held at Somsai in Ukhrul. Hence the fall of Ukhrul in 1733 in the hands of the Meitei Maharaja herald the fall of the Tangkhuls country.
|