ఫిఫా ప్రపంచ కప్: కూర్పుల మధ్య తేడాలు

తిరుగవ్రాత
పంక్తి 45:
}}
 
'''ఫీఫా ప్రపంచ కప్''', లేదా క్లుప్తంగా '''ప్రపంచ కప్''', అని పేరొందిన కాల్బంతి పోటీ ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన క్రీడా పోటీ అని చెప్పవచ్చు. ఈ పోటీలో కాల్బంతి ఆటలో వాసికెక్కిన జాతీయ జట్లు, తమ దేశాలనిదేశాలకి ప్రాతినిధ్యం పాల్గొంటాయివహిస్తాయి. క్రీడా తోరణంఆటలపోటీలు 1930 లో మొదలయ్యి, నాలుగేళ్ళకోసారి (1942,46 లో ద్వితీయ ప్రపంచ యుద్ధం మూలాన తప్ప) కొనసాగుతూ వస్తోందివస్తున్నాయి. ప్రస్తుత విజేత [[స్పెయిన్ జాతీయ కాల్బంతి జట్టు|స్పెయిన్]], [[దక్షిణాఫ్రికా]] లో జరిగిన [[2010 ఫీఫా ప్రపంచ కప్]] లో [[నెదర్లాండ్స్]] ను ఓడించి, కప్పును స్వంతం చేసుకుంది.
 
దాదాపు మూడేళ్ళ పాటు ప్రాథమిక పోటీలు నిర్వహించి ఎంపికచేసిన 32 అత్యుత్తమ జట్ల మధ్య నెల్లాళ్ళపాటు [[క్రీడాస్పర్థ|అంతిమ పోటీల]] లో బలాబల నిర్ణయం జరుగుతుంది. కొన్ని గుంపులుగా విభజించిన ఈ జట్లమధ్య పరస్పర పోటీలలో గెలిచిన విజేతలు, ముందుకెళ్ళి ఇతరవిజేతలతో తలబడతాయి. ఆతిథ్యమిచ్చే జట్టు వీటిలో ఒక జట్టు అవడం కద్దు.
 
ఇంతవరకూ జరిగిన 19 ప్రపంచ కప్ [[క్రీడాస్పర్థ]]ల్లోఆటలపోటీల్లో 8 జట్లే చివరికి విజేతలుగా రావడం విశేషం. ప్రతి సారీ పోటీలో పాల్గొన్న ఏకైక జట్టు [[బ్రెజిల్]] 5 సార్లు గెలవగా, [[ఇటలీ]] నాలుగు సార్లు, [[జర్మనీ]] 3 సార్లు, [[అర్జెంటీనా]], [[ఉరుగ్వే]]లు రెండేసి సార్లు నెగ్గాయి. [[ఇంగ్లాండ్]], [[ఫ్రాన్స్]],[[స్పెయిన్]] లు ఒకొక్కసారి గెలిచాయి.
 
2014 లో ప్రస్తుతం [[బ్రెజిల్]] లో జరుగుతున్న ప్రపంచ కప్, ఆ తరువాత 2018 లో [[రష్యా]] లోనూ అటుపిమ్మట 2022 లో [[కతార్]] లోనూ జరపాలని ఫీఫా నిశ్చయించింది. ప్రపంచంలోనే అత్యధికులు వీక్షించే క్రీడాస్పర్థ ఆటలపోటీలు ఈ ఫీఫా ప్రపంచ కప్ వే.
 
==చరిత్ర==
పంక్తి 65:
===రెండొ ప్రపంచ యుద్ధానికి ముందఱి ప్రపంచకప్===
[[File:Actividades conmemorativas de las Instrucciones Año XIII 17.jpg|thumb|[[Centenario Stadium|Estadio Centenario]], 1930 లో [[మోన్టేవీడియో]], [[ఉరుగ్వే]] లోని తొలి ప్రపంచ కప్ వేదిక]]
కాల్బంతి ఆట ఒలింపిక్స్ లో సంతరించుకున్న ప్రాధాన్యత దృష్ట్యా 1928 నుండి ఫీఫా వృత్తిపరవృత్తిపరమైన క్రీడాస్పర్థఆటలపోటీల పై కృషిచేసింది. తమ స్వాతంత్ర్య శతాబ్ది జరుపుకుంటూన్న సందర్భంలో రెండుసార్లు ఒలింపిక్స్ కాల్బంతి బంగారు పతకాలను అప్పటికే అందుకున్న ఉరుగ్వే 1930లో తొలి ప్రపంచ కప్ పోటీలకు ఆతిథ్యమిచ్చింది. కానీ అంతదూర ప్రయాణమైన అమెరికా ఖండానికి జట్టుని పంపించడానికిపంపించడాన్ని, ఉరుగ్వేని తొలిసారి ఎంపిక చేయడాన్ని కూడా అంతగా నచ్చుకోని (ముఖ్యంగా యూరోపియన్) సభ్యదేశాలు పెద్దగా సుముఖత చూపలేదు. చివరికి పోటీలు 2 నెలల్లో ఉన్నాయనగా ఫీఫా అధ్యక్షుడు [[రిమెట్]] తీసుకున్న చొఱవవల్ల బెల్జియం, ఫ్రాన్స్, రొమేనియా, యుగోస్లేవియా లు మాత్రం తమ జట్లను ఈ పోటీలకు పంపించాయి. మొత్తం పాల్గొన్న 13 దేశాలలో 7 దక్షిణ అమెరికా దేశాలు, 4 యూరోపియన్ దేశాలు, మిగిలిన రెండూ ఉత్తర అమెరికా నుండి వచ్చినవి.93,000 మంది ప్రత్యక్ష ప్రేక్షకుల సమక్షంలో పొరుగుదేశం అర్జెంటీనా ను ఓడించి, ఉరుగ్వే ఈ మొట్టమొదటి బహుమానాన్ని కైవశం చేసుకుంది. <ref name="origin">{{cite web |url=http://www.fifa.com/mm/document/fifafacts/mcwc/ip-201_02e_fwc-origin_8816.pdf |title=FIFA World Cup Origin |format=PDF |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |accessdate=19 November 2007}}</ref>
 
1932లో లాస్ ఏంజెల్స్ లో జరిగిన ఒలింపిక్స్ లో కాల్బంతి ఆటను చేర్చలేదు. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో లో ఈ ఆటకు అంతగా ప్రజాదరణ లేకపోవడమే దీనికి కారణం. అటుతరవాతి సంవత్సరాలలో యుద్ధవాతావరణం నెలకొనడం వల్ల, 1938, 1946 సంవత్సరాలలో యూరోప్ కి వెళ్ళిన ఏకైక దక్షిణ అమెరికా దేశం బ్రెజిల్ మాత్రమే. 1942 లో నాజీ జర్మనీ ఆతిథ్యమీయ తలపెట్టిన ఒలింపిక్స్ రద్దయ్యాయి.
 
===రెండో ప్రపంచ యుద్ధం తరువాతి ప్రపంచ కప్===
పంక్తి 76:
 
===32 జట్లకు వ్యాపించడం===
1982 నుండి 24 జట్లకూ, 1998 నుండితరువాత 32 జట్లకూ ఫీఫా ప్రపంచకప్ లో చోటు కల్పించడంతో పాటు ఆఫ్రికా, ఆసియా, ఉత్తరమెరికా లకూ పాల్గొనే వీలు కల్పించారు. వేర్వేరు సంవత్సరాలలో - మెక్సికో, కొరియా సెనెగల్, యూఎస్ఏ, ఘనా వంటి జట్లు స్పర్థాపాదాలుస్పర్థాపాదస్థాయి (క్వార్టర్ ఫైనల్స్) వరకూ చేరుకున్నాయి, వేర్వేరు సంవత్సరాలలో. కానైతే, ఇప్పటికీ యూరోపియన్, దక్షిణమెరికా జట్లే కాల్బంతి ఆటలో బలోపేతమైన శక్తులని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
 
అంతర్జాతీయంగా అత్యంత ఆదరణనందుకునే క్రీడగా కాల్బంతి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యంలో 2002 ప్రపంచ కప్ లో పాల్గొనడానికి 200 దేశాలు, 2006 లో 198 దేశాలు బరొలోకి దిగితే, 2010 పోటీలకు ముందెన్నడూ లేనన్ని 204 దేశాలు ఆసక్తి కనబరచాయి. <ref>{{cite web |url=http://www.fifa.com/worldcup/archive/southafrica2010/organisation/media/newsid=122766/index.html |title=204 దేశాలు పాల్గొంటున్న ప్రపంచ కప్ |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |date=30 March 2007 |accessdate=19 November 2007}}{{dead link|date=May 2014}}</ref>
పంక్తి 85:
1930 నుండి 1970 వరకూ ప్రపంచ కాల్బంతి విజేతలకు చేతులు మారే కప్పు ఇచ్చేవారు - 1946లో మొదటి ఫీఫా అధ్యక్షుని గౌరవార్థం దీనిని''[[జూల్స్ రిమెట్ బహుమతి]]'' అని పేరు మార్చారు. 1970లో మూడవ సారి వెజేతలైన బ్రెజిల్ ఈ జ్ఞాపికను శాశ్వతంగా చేజిక్కించుకుంది కాని అది 1983లో దొంగలపాలైంది. <ref>{{cite web |url=http://www.fifa.com/classicfootball/history/worldcup/julesrimettrophy.html |title=Jules Rimet Trophy |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |accessdate=19 November 2007}}{{dead link|date=May 2014}}</ref>
 
1970 లో మొదలుపెట్టి, ఏడు దేశాల ఫీఫా సభ్య నిపుణులు,- 53 నమూనాలను బేరీజువేసి, ఇటాలియన్ రూపకర్త సిల్వియో గజానిగా ప్రతిపాదించిన 1970 నుండి కొత్త [[FIFA World Cup Trophy#FIFA World Cup Trophy|ఫీఫా ప్రపంచ కప్ బహుమతి]] కి ఆమోదముద్ర వేశారు. 36 సెం.మీ (14.2 అంగుళాలు) ఎత్తైన 18 [[carat (purity)|కారట్ల]] (75%) బంగారు జ్ఞాపిక బరువు 6.175 కిలోలుంటుంది. ప్రతీ నాలుగేళ్ళకీ ఇదే జ్ఞాపిక చేతులు మారుతూ, ఉంటుంది. మునుపటి విజేతలకి బంగారు తాపడం చేసిన నకలు ఉంచుకునేలా నిర్ణయంచేసారు. <ref>{{cite web |url=http://www.fifa.com/aboutfifa/marketingtv/marketing/fifaassets/trophy.html |title=FIFA Assets – Trophy |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |accessdate=19 November 2007 |archiveurl=http://web.archive.org/web/20071104165903/http://www.fifa.com/aboutfifa/marketingtv/marketing/fifaassets/trophy.html <!-- Bot retrieved archive --> |archivedate=4 November 2007}}</ref>
 
మొదటి మూడు స్థానాలలో నిలిచిన జట్ల ఆటగాళ్ళు, శిక్షకులు, యజమానులందరికీ [[FIFA World Cup Trophy#FIFA World Cup Trophy|ప్రపంచ కప్ బహుమతి]] చిఱునమూనాలు గల పతకాలను అంద జేస్తారు. వారి జట్ల స్థానాలను బట్టి ఈ పతకాలు బంగారం, వెండి, లేదా కంచులో బహూకరించబడతాయి. 2002 లో నాల్గవస్థానపు పతకాలను ఆతిథ్యమిచ్చిన దక్షిణ కొరియా కు అందజేయడం జరిగింది.
పంక్తి 102:
<ref name="FIFAformat">{{cite web |url=http://www.fifa.com/mm/document/fifafacts/mcwc/ip-201_04e_fwc_formats_slots_8821.pdf |title=Formats of the FIFA World Cup final competitions 1930–2010 |work=FIFA.com |accessdate=1 January 2008 |publisher=Fédération Internationale de Football Association |format=PDF}}</ref>
 
ప్రతి గుంపులోనూ రెండింటికన్నా ఎక్కువ యూరోపియన్ జట్లుగాని, మరే ఇతర ప్రాంతంనుండి ఒకటి కన్నా ఎక్కువ జట్టుగాని లేకుండా సమ ఉజ్జీలను బరిలోకి దింపడం కూడా ఆనవాయితీగా వస్తోంది. గుంపులో జట్ల గుణగణాలని ఈ క్రింది ప్రాతిపదికలపై (ఇచ్చిన వరుసలో) నిర్ధారిస్తారు:<ref>{{cite web |url=http://www.fifa.com/mm/document/tournament/competition/fifa%5fwc%5fsouth%5fafrica%5f2010%5fregulations%5fen%5f14123.pdf |title=Regulations of the 2010 FIFA World Cup |format=PDF |page=41 |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |accessdate=21 June 2010}}</ref>
 
 
గుంపులో జట్ల గుణగణాలని ఈ క్రింది ప్రాతిపదికలపై (ఇచ్చిన వరుసలో) నిర్ధారిస్తారు:<ref>{{cite web |url=http://www.fifa.com/mm/document/tournament/competition/fifa%5fwc%5fsouth%5fafrica%5f2010%5fregulations%5fen%5f14123.pdf |title=Regulations of the 2010 FIFA World Cup |format=PDF |page=41 |work=FIFA.com |publisher=Fédération Internationale de Football Association |accessdate=21 June 2010}}</ref>
# అత్యధిక గుణాలు సంపాదించిన జట్టు
# సాధించిన/వదిలేసిన లక్ష్యాల (గోల్స్) సంఖ్యలో అత్యధిక భేదం కనబరచిన జట్టు
Line 111 ⟶ 108:
# పై విషయాలననుసరించినా ఒకటి కన్న ఎక్కువ జట్లు సమాన తూకంలో ఉంటేగనుక ఇవే ప్రాతిపదికలను ఇదే వరుసలో అలా సమతూకంలో ఉన్న జట్లమధ్య పరస్పర పోటిలలో అన్వయించి, విజేతలను నిర్ణయిస్తారు. అప్పటికీ సరిసమానంగా ఉన్నచో చీటీలు తీసి ఒకరిని తరువాతి స్థాయికి పంపటం జరుగుతుంది.
 
గెలుపో,బయిటికో అన్నట్టుగా సాగే తరువాతి స్థాయిలో ఆట ఆటకీ ఒకొక్క జట్టు నిష్క్రమించితీరాల్సిందే. అవసరమైతే [[అధిక కాలావధి]], ఆ పై [[penalty shootout (association football)|పరిహార నిర్ణయం (penalty shootout)]] ద్వారా విజేతలను నిర్ణయిస్తారు. ఒకొక్క గుంపులో విజేత మరో గుంపులో మలివిజేతలతో 16 జట్ల మధ్య 8 పోటీలు మొదట జరుగుతాయి. ఇలా వచ్చిన 8 విజేతల మధ్య జరిగే తరువాతి ఆవృతాన్ని ''పాదవిజేత స్థాయిస్పర్థాపాద'' స్థాయి (quarter-finals) అనీ, అటుతర్వాతి 4 జట్ల మధ్య జరిగే పోటీలను ''అర్ధ విజేత స్థాయిస్పర్థార్ధ''స్థాయి(semi-finals) అనీ అంటారు. చివరికి జరిగే ''విజేతా నిర్ణాయకస్పర్థాంతిమ'' స్థాయి (final) పోటీకి ముందు, ఓడిన అర్ధవిజేతల మధ్య 3వ స్థానానికి కూడా పోటీ జరుగుతుంది.
 
==Hosts==
Line 126 ⟶ 123:
===పాటవ ప్రదర్శన===
{{See also|National team appearances in the FIFA World Cup#Results of host nations|l1=ప్రపంచ కప్ వేదిక పై ఆతిథ్య దేశాల ప్రదర్శన}}
ఇంత వరకూ కాల్బంతి ప్రపంచ కప్ గెలిచిన 8 దేశాలలో 6 దేశాలు తమ స్వంత గడ్డ మీదే గెలవడం విశేషం. [[England national football team|ఇంగ్లాండ్]] (1966) లోనూ [[France national football team|ఫ్రాన్స్]] (1998) గెలిచిన ప్రపంచ కప్పులు ఈ రెండుదేశాలకూ స్వదేశాలలో చిక్కినవే. ఇందుకు భిన్నంగా 1950 లో ఉరుగ్వే చేతిలో అంతిమ పోటీలో ఆతిథ్యమిస్తున్న[[Brazil national football team|బ్రెజిల్]] ఓడిపోగా, 1982 లో[[Spain national football team|స్పెయిన్]], తమ దేశంలో పోటీలకు ఆతిథ్యమిస్తూ రెండవ చుట్టు పోటీలుపోటీలే దాటలేక పోయింది.[[Uruguay national football team|ఉరుగ్వే]] (1930) లోనూ, [[Italy national football team|ఇటలీ]] (1934) లోనూ [[Argentina national football team|అర్జెంటీనా]] (1978) లోనూ ఆతిథ్యమిస్తూ తమ తొలి ప్రపంచ కప్పులు సాధించినా, అటు పిమ్మట బయట కూడా గెలిచి తమ సత్తా చాటుకున్నాయి. [[Germany national football team|జర్మనీ]] (1974) లో స్వంత గడ్డ మీద రెండవసారి ప్రపంచ కప్ గెలుచుకుంది.
 
అంతిమ విజేతలు కాలేక పోయినా [[Sweden national football team|స్వీడన్]] (1958) లో మలి విజేత గానూ, [[Chile national football team|చిలీ]] (1962) లో మూడవ స్థానంలోనూ, [[Korea Republic national football team|దక్షిణ కొరియా]] (2002) లో నాల్గవ స్థానంలోనూ , [[Mexico national football team|మెక్సికో]] 1970, 1986 లలో ఆతిథ్యమిస్తూ పాదవిజేతల స్థాయి లోనూ నిలిచి, ఆతిథ్యమిస్తున్న దేశాల ప్రాభవాన్ని, స్థానబలిమిని నిరూపించాయి. 2010 లో[[South Africa national football team|దక్షిణాఫ్రికా]] ఒక్కటే ప్రపంచ కప్ కాల్బంతిలో మొదటిచుట్టు దాటలేక పోయిన ఆతిథ్య దేశం.
Line 133 ⟶ 130:
{{See also|List of FIFA World Cup broadcasters}}
 
కాల్బంతి ప్రపంచ కప్ ఆటలపోటీలను దూరదర్శిని లో చూపడం 1954 నించే ఆచారంగా వస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఒలింపిక్స్ ని మించి, అత్యధికులు చూస్తున్న ఒకే ఒక క్రీడా పోటీఆటలపోటీ ఫీఫా ప్రపంచ కప్. 2006 లోని ప్రపంచ కప్ అన్ని ఆటలూ కలిపి 2600 కోట్ల ప్రేక్షకులు చూసి ఉంటారని అంచనా.<ref name='2006coverage'/> 715.1 million individuals watched the final match of this tournament (a ninth of the entire population of the planet). కోకా కోలా, మెక్ డోనాల్డ్స్, అడిడాస్ లాంటి అనేక అంతర్జాతీయ కంపెనీలకి తమ ముద్రాచిహ్నాలకి గుర్తింపు పెంచుకునే గొప్ప సదవకాశం, ప్రపంచ కప్ కాల్బంతి పోటీలు. ఆతిథ్యమిస్తున్న దేశాలు ఈ నెల్లాళ్ళ ఆటల పండుగల్లో తమ పర్యాటనా రంగ ఆదాయాన్ని కూడా ఆకాశ స్థాయికి ఎదగడం చూస్తాయనడంలో సందేహం లేదు. 2014 ప్రపంచ కప్ నిర్వహిస్తున్న బ్రెజిల్ 1100 కోట్ల డాలర్ల ఆదాయాన్ని గడిస్తుందని అంచనా.
 
1966 నుండీ ప్రతి ఫీఫా ప్రపంచ కప్ కీ తమ తమ [[mascot|ముద్ర]] గానీ or చిహ్నం గానీ ఉండటం ఆనవాయితీ గా వస్తోంది.
"https://te.wikipedia.org/wiki/ఫిఫా_ప్రపంచ_కప్" నుండి వెలికితీశారు