పెన్నా నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
పెన్నానది (ఉత్తర పినాకిని) [[కర్నాటక]] రాష్ట్రములో [[కోలారు]] సమీపాన గల [[నందిదుర్గ]] కొండలలోని చెన్నకేశవ కొండల్లో పుట్టి [[నంది శ్రేణులు|నంది శ్రేణుల]] గుండా 40 కి.మీ. ప్రవహించి [[అనంతపురం]] జిల్లాలో [[ఆంధ్రప్రదేశ్]] లో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి 597 కి.మీ. (మొత్తం పొడవు 560 కి.మీ. లేదా 350 మైళ్ళు) ప్రవహిచి [[నెల్లూరు]] కు ఈశాన్యంగా 20 కి.మీ. దూరంలో [[ఊటుకూరు]] దగ్గర[[బంగాళాఖాతం]] లో కలుస్తుంది.
పెన్నా నదికి గల ముఖ్యమైన ఉపనదులు: [[జయమంగళ]], [[చిత్రావతి]], [[కుందేరు]], [[పాపాఘ్ని]], [[సగిలేరు]], [[చెయ్యేరు]], [[బొగ్గేరు]] మరియు [[బిరపేరు]]. పెన్నా నది పరివాహక ప్రాంతం 55,213 చ.కి.మీ. వ్యాపించి ఉంది. ఇది [[భారత దేశం|భారత దేశపు]] మొత్తం విస్తీర్ణంలో 1.7%. ఇది ఆంధ్ర ప్రదేశ్ (48,276 చ.కి.మీ.), మరియు కర్ణాటక (6,937 చ.కి.మీ.) రాష్ట్రాలలో విస్తరించి ఉంది.
 
[[బొమ్మ:The Penna near Gandikota.jpg|left|thumbnail|400px|గండికోట వద్ద పెన్నానది]]
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/పెన్నా_నది" నుండి వెలికితీశారు