"దక్షిణ గోవా" కూర్పుల మధ్య తేడాలు

actual map
చి (Wikipedia python library)
(actual map)
 
==విభాగాలు==
[[File:goamapAdministrative map of Goa.png|thumb|upright|Talukas of Goa. Talukas in orange shades denote South Goa district.]]
సౌత్ గోవా జిల్లా కేంద్రం మారిగావ్. జిల్లా మార్గావ్, మర్మగోవా (వాస్కోడిగామా) మరియు క్యూపెం 3 ఉప విభాగాలుగా విభజించబడి ఉంది. అలాగే మర్మగోవా, సాల్సిటే (మార్గావ్), క్యూపెం, కంకోనా (చౌడి), సంగ్యూం మరియు ధర్బండోరా అనే 6 తాలూకాలుగా విభజ్ంచబడ్డాయి. ప్రత్యేకమైన జిల్లా కార్యాలయాల భవనాలు మార్గావ్‌లో ఇంటర్‌సిటీ బస్టాండ్ పక్కన ఉన్నాయి. సాంఘిక కార్యకర్త మరియు మునుపటి మంత్రి అయిన మాథనీ సాల్దంహా తరువాత ఆయన పేరును జిల్లాకార్యాలయాలకు పెట్టారు.<ref>http://timesofindia.indiatimes.com/city/goa/South-Goa-collectorate-named-after-Matanhy/articleshow/20358438.cms</ref>
 
6

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1231785" నుండి వెలికితీశారు