హాకీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{అనువాదం}}
'''హీకీ''' అనేది ఒక క్రీడా కుటుంబము. హాకీ క్రీడలలో, రెండు జట్లు ఒక బంతిని లేదా ఒక పక్కు అనబడు ఒక రబ్బరు ముక్కని తమ పోటీధారుల గోలులలో వేయడానికి ప్రయత్నిస్తుంటారు. ప్రపంచంలో వేరు వేరు భాగాలలో, అక్కడ ఆడబడే ప్రముఖ హాకీ జాతి క్రీడని ఉత్త 'హాకీ' అని వ్యవహరిస్తుంటారు.
 
===మైదాన హాకీ===
[[Image:Field hockey.jpg|250px|thumb|[[మెల్బోర్న్ విశ్వవిద్యాలం]] లో హాకీ ఆడుతున్న క్రీడాకారులు.]]
 
Line 15 ⟶ 14:
నాలుగు వేల ఏళ్ళ నాటి [[ఈజిప్టు]] చిత్రాలలో హాకీ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆధునిక హాకీ 18వ శతాబ్దం [[ఇంగ్లాండు]] బడులలో ఆడడం మొదలు పెట్టారు. 19వ శతాబ్దంలో ఇది ఒక గుర్తింపగల క్రీడగా స్థిర పడింది. మొదటి క్లబ్బు 1849లో [[లండను]]లోని బ్లాక్‌హీత్ లో స్థాపింపబడినది.
 
===ఐసు హాకీ===
[[Image:The Colts applying pressure at the Battalion net.JPG|250px|thumb| ఐసు హాకీ ఆడుతున్న జట్లు]]
Line 26 ⟶ 25:
హాకీ లాంటి క్రీడలని ఐసు పై ఆడే చరిత్ర [[నెథర్లాండ్సు]]లోనూ మరియు [[కెనడా]]లోనూ 19 శతాబ్ధపు ఆదినుండి ఉంది, కాని క్రమబద్దమైన ఐసు హాకీని పుట్టించిన ఘనత [[మాంట్రియాల్]] లోని మెక్ గిల్ విశ్వవిద్యాలయ విధ్యార్థలుకే చెందుతుంది. వారు మొదటి హాకీ ఆటలను 1875లో ఆడారు.
 
=== వీధి హాకీ ===
[[Image:Road hockey.jpg|right|thumb|300 px|Road hockey game in Washington, DC]]
 
దీనిని వీధులలో స్కేటులు వేసుకోని ఆడతారు. ఇక్కడ బంతిని ఉపయోగిస్తారు. ఇక్కడ రక్షణా కవచాలు ఎక్కవగా ధరించకపోవడం వల్ల, తోసుకోవడాలు గెంటు కోవడాలు కుదరవు.
 
=== రెండు చక్రాల హాకీ ===
=== రెండు చక్రాలపై హాకీ ===
ఇది ఐసు హీకీ ని కొద్దిగా మార్చి తయారు చేయబడినది, అందుకే ఇది అచ్చం ఐసు హాకీ లా ఉంటింది, కాని ఐసు ఉండదు. ఇందులో నాలుగు ఆటగాళ్ళు ఒక గోలీ ఉంటారు.
 
పంక్తి 37:
ద్విచక్ర స్కేట్లు రాక ముందు నుండి హాకీని నాలుగు చక్రాల స్తేట్లపై ఆడడం జరిగింది. దానినే క్వాడ్ హాకీ అని రోలర్ హాకీ అని అంటారు. రోలర్ హాకీ 1992 బాల్సిలోనా ఒలింపిక్ క్రీడలలో ప్రదర్శనా క్రీడగా ఆడడం జరిగింది.
 
===హాకీ లో ఇతర రకములు ===
హాకీ లేదు దాని పూర్వీకుల ఆధారంగా తయారుచేయబడ్డ వేరే క్రీడలు
 
* '''బాల్ హాకీ'''
* '''గాలి హాకీ''', దీనిని టేబుల్ మీద పక్ తో ఇద్దరు ఇండోర్ ఆటగా ఆడతారు.
* '''బ్యాండి''', దీనిని కూడా ఐసు మీద ఆడతారు ! దీనికీ ఫుట్ బాల్ కి చాలా పోలిక. దీనిని శీతాకాలంలో గడ్డకట్టేసిన సరస్సుల మీద బంతితో ఆడతారు.
* '''బ్రూంబాల్''', ఐసు హాకీ ని ఐసు లేకండా, బంతి తో ఆడడం.
* బుడగ హాకీ, దీనిని బల్ల మీద ఆడతారు బొమ్మ క్రీడాకారులతో.
* '''[[పోలో]]''', గుఱ్ఱాల మీద స్వారీ చేస్తూ హాకీ లాంటి ఆట ఆడడం.
 
==బాహ్య లంకెలు==
 
* [http://en.wikipedia.org/wiki/Premiere_Hockey_League ప్రీమియర్ హాకీ లీగ్]
* [http://www.premierhockeyleague.com/ ప్రీమియర్ హాకీ లీగ్]
 
 
[[వర్గం:క్రీడలు]]
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు