హాకీ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
[[Image:Field hockey.jpg|250px|thumb|[[మెల్బోర్న్ విశ్వవిద్యాలం]] లో హాకీ ఆడుతున్న క్రీడాకారులు.]]
 
ఇది భారతదేశంలో ఎక్కువగా అడే హాకీ రకము. దీనిని మనముభారతదేశంలో హాకి అనే పరిగణిస్తాముపరిగణిస్తారు.
 
దీనిని మట్టి నేల మీద, గడ్డిమీద, artificial గడ్డి మీద ఆడతారు. ఇక్కడ ఒక చిన్న గట్టి బంతిని ప్రత్యర్థుల గోలులో వెయ్యాలి. దీనిని ప్రపంచమంతట స్త్రీ పురుషులు విరివిగా ఆడతారు. ప్రముఖంగా దీనిని [[ఐరోపా]]లో, [[భారత ఉపఖండం]]లో, [[ఆస్ట్రేలియా]]లో, [[న్యూజిలాండ్]]లో, [[దక్షణాఫ్రికా]]లో ఆడతారు. మాములుగా రెండు పక్షాలలో ఉంటే అందరూ మగ లేదా అందరూ ఆడ వారు ఉంటారు, కాని అప్పుడప్పుడు కలసి కూడా అడుతుంటారు. [[అమెరికా సంయుక్త రాష్టాల]]లో మరియు [[కెనడా]]లో మగవారికంటే ఆడవారు ఎక్కువగా ఆడుతుంటారు.
"https://te.wikipedia.org/wiki/హాకీ" నుండి వెలికితీశారు