ఖైటోసాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
'''ఖైటోసాన్'''<big><big></big></big>
 
ఖైటోసాన్ బయోడిగ్రేడబుల్ మరియు జీవాణుగుణం కలిగిన ఒక సరళ పోలిసాకరైడ్. 100% వందశాతం డిఎసిటైల్ చెయబడిన చిటిసన్ ను ఖైటోసాన్ అంటారు. చిటిసన్ సమృద్ధిగా రొయ్యలు, పీతలు, మరియు ఇతర సముద్ర జలచరాలు పెంకులలో లభిస్తుంది . ఖైటోసాన్ ను చిటిసన్ తో క్షార సోడియం హైడ్రాక్సైడ్ చర్య ద్వారా తయారు చేస్తారు. ఖైటోసాన్ ప్రపంచంలో అత్యంత సమృద్ధిగా లభించే బయోడిగ్రేడబుల్ పదార్థాలలో ఒకటి. ఖైటోసాన్ ను వాణిజ్య, బయోమెడికల్, వ్యసాయం మరియు వైద్యంలో ఉపయోగిస్తారు.
[[దస్త్రం:Chitosan chemical structural formula.svg|thumbnail|కుడి|ఖైటోసాన్]]
 
పంక్తి 19:
ఖైటోసాన్ నీటి నుండి భాస్వరం, భారీ ఖనిజాలు మరియు నూనెలు తొలగిస్తుంది, కనుక దీనిని నీటిని శుద్ది చేయడానికి వాడుతున్నారు. ఖైటోసాన్ ను నీటిని వడపోత విధానం లో హానికర అవక్షేపణ రేణువులు తొలగించుటకు ఉపయోగించవచ్చు. నీటిని వడపోత విధానం లో ఖైటోసాన్ ను ఇసుక తొకలిపి వాడినప్పుడు 99% వరకు అవక్షేపలు తొలగిపోతాయి. అయితే, బురద ఇసుక ను మాత్రమే వడపోతకు వాడినప్పుడు 50% వరకు అవక్షేపలు తొలగించవచ్చు.
ఖైటోసాన్ పలు ఆహార మరియు వైద్యపరమైన పరిశోధనలు చేయడానికి కూడా వాడుతున్నారు.
 
 
[[వర్గం:రసాయన పదార్థాలు]]
"https://te.wikipedia.org/wiki/ఖైటోసాన్" నుండి వెలికితీశారు