ఉప్పలపాడు (వెల్దుర్తి మండలం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 101:
==గ్రామ రాజకీయాలు==
మాచర్ల నియోజకవర్గానికి రాజకీయ రాజధానిగా చెప్పబడే ఉప్పలపాడు, మాచర్ల-శ్రీశైలం రహదారికి ఆనుకొని ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన పకీరా రెడ్డి 1926-32 లో ఈ గ్రామానికి పాలనాధికారిగా ఉన్నారు. 1933 నుండి 1953 వరకూ ఏకగ్రీవ సర్పంచి. ఈయన మాచర్ల సమితికి మొదటి ప్రెసిడెంటుగా ఎన్నికై 1959 నుండి 1964 వరకూ పని చేశారు. తన విలువైన భూములను గ్రామాభివృద్ధికి అందజేశారు.వరికపూడిసెల పధకంకోసం కృషి చేశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డి నాలుగు సార్లు ఈగ్రామానిక విచ్చేశారు. వీరి పెద్దకుమారుడు 1988 నుండి 1995 వరకూ ఈ వూరి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికై పని చేశారు. <ref>ఈనాడు గుంటూరు-రూరల్, జులై 19 2013, 8వ పేజీ. </ref>
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
==గణాంకాలు==