వికీపీడియా:అకౌంటు ఎందుకు సృష్టించుకోవాలి?: కూర్పుల మధ్య తేడాలు

చి Brahmma (చర్చ) చేసిన మార్పులను 164.100.12.40 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట...
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వికీపీడియా చదవడానికి, వ్యాసాలను ఎడిట్ చేయడానికి [[Special:Userlogin|లాగిన్]] కానవసరము లేనే లేదు. ''ఎవరైనా'', ఎప్పుడైనా [[వికీపీడియా:సంరక్షిత పేజీలు|దాదాపుగా]] అన్ని వ్యాసాలను లాగిన్ అవకుండానే మార్చవచ్చు. కానీ, ఎకౌంటు సృష్టించుకోవడం ఎంతో సులభమైనది, క్షణాలలో చేయగలిగినది, ఉచితమైనదీను. ఇది చాలా చాలా మంచి ఆలోచన అని చెప్పడానికి అనేక రకాల కారణాలున్నాయి.
 
''గమనిక: వికీపీడియా సభ్య ఎకౌంటు సృష్టించుకోవడానికి, [[Special:Userlogin|లాగిన్ పేజీ]] కి వెళ్లండి.''వెళ్
 
== సభ్యనామం ==
మీరు ఎకౌంటు సృష్టించుకొంటే, ఒక '''[[వికీపీడియా:సభ్యనామము|సభ్యనామాన్ని]] ఎంచుకోవచ్చు.''' మీరు లాగిన్ అయి చేసిన మార్పుచేర్పులు ఆ పేరుకే చెందుతాయి. అంటే ఆ పేజీ చరితంలో మీ రచనల శ్రేయస్సు పూర్తిగా మీకే లభిస్తుంది. (లాగిన్ అవకపోతే, ఆ రచనలు కేవలం మీ (బహుశా యాదృచ్ఛికమైన) [[ఐ పీ అడ్రసు|ఐ.పీ. చిరునామా]]కు అన్వయిస్తారు). లాగిన్ అయితే, మీరు "నా మార్పులు-చేర్పులు" లింకును నొక్కి, మీ రచనలన్నిటినీ చూసుకొనవచ్చు. ఈ సౌకర్యం లాగిన్ అయిన సభ్యులకు మాత్రమే ఉంది.
Line 48 ⟶ 47:
 
[[de:Wikipedia:Anmeldung]]
[[th:วิกิพีเดีย:ทำไมจึงควรสร้างบัญชีผู้ใช้?]] saraswathi