|
|
#దారిమార్పు [[మర్లపెల్లి]]
మర్లపెల్లీ అనే అందమైన గ్రామం ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ మండలానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది. చుట్టూ అందమైన కొండలు కలవు, గ్రామం ప్రక్కనుండి ఒక అందమైన గల గల పారే వాగు కలదు.మర్లపెల్లీ గ్రామానికి ప్రక్కన మహారాజ్ పల్లె , బాబెర అను చిన్న గ్రామాలు కలవు,
|