వేనరాజు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 48:
 
== వివాదాలు ==
వేనరాజు నాటకానికి ప్రతిగా ప్రముఖ హేతువాది [[త్రిపురనేని రామస్వామి చౌదరి]] [[ఖూనీ]] నాటకాన్ని రచించారు. విశ్వనాథ వారు [[మద్రాసు]]లో వేనరాజు నాటికను ప్రదర్శించారు అప్పట్లో ఆ నాటిక పైన చాలా రభస జరిగింది దానితో విశ్వనాథ వారు చాలా కలత చెందారు. గూడవల్లి రామబ్రహ్మం గురించిన ప్రస్తావనలో ఈ ప్రదర్శనవల్ల విశ్వనాథ సత్యనారాయణ ఎంతగా బాధ పడ్డారంటే వారి బాధని చూసిన చాలా మంది అయన ఆ వ్యాకులతతోనే సముద్రంలోకి దూకి చచ్చిపోతారని అనుకున్నారని ప్రస్తావించారు.. ఈ గొడవ జరిగిన మూడో రోజున మానసిక సాంత్వన కోసం విశ్వనాథ వారు రామబ్రహ్మం గారిని కలవటానికి వెళ్లారు.<ref>అభ్యుదయ చలన చిత్ర రథ సారథి – గూడవల్లి రామబ్రహ్మం</ref>
=== ఖూనీ, వేనరాజుల నడుమ భేదాలు ===
* వేనరాజులో వేనుడు వైదిక ధర్మాన్ని కాలరాచి, మొత్తం సమాజాన్ని అతలాకుతలం చేసే దుర్మార్గుడు. ఖూనీలో వేనుడు నాస్తికుడు, ప్రజలను మూఢుల్ని చేసే మతవిశ్వాసాలను, యజ్ఞాల్లోని జీవహింసనూ వ్యతిరేకించే వ్యక్తి.
"https://te.wikipedia.org/wiki/వేనరాజు" నుండి వెలికితీశారు