కోస్తా: కూర్పుల మధ్య తేడాలు

చి Nrahamthulla (చర్చ) చేసిన మార్పులను, Chaduvari వరకు తేసుకువెళ్ళారు
రచయిత స్వంత అభిప్రాయాలు రాసారు. దాన్ని సంస్కరించాలి లేదా తీసెయ్యాలి. దాన్ని దాచాను
పంక్తి 1:
{{మొలక}}
[[Image:Kosta.png|thumb|ఆంధ్రప్రదేశ్ పటములో తెలుపులో సూచించబడిన కోస్తా ప్రాంతం.]]
'''కోస్తా''' అన్న తెలుగు మాట, కోస్ట్‌ అన్న ఇంగ్లీషు మాట కూడ 'కోస్తా' అన్న బుడతగీచు (పోర్చుగీసు) భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది. '''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తీరప్రాంతము. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రధాన విభాగాలలో ఒకటి. మిగతావి [[తెలంగాణా]], [[రాయలసీమ]]. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది. [[1947]]లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేవి. మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది ([[శ్రీకాకుళం]], [[విజయనగరం]], [[విశాఖపట్నం]], [[తూర్పు గోదావరి]], [[పశ్చిమ గోదావరి]], [[కృష్ణా జిల్లా]], [[గుంటూరు]], [[ప్రకాశం]] మరియు [[నెల్లూరు]] జిల్లాలు). బ్రిటీషు ప్రభుత్వము యొక్క పాలన కింద ఉన్న జిల్లాలు కనుక వీటిని సర్కారు జిల్లాలు అని, ఈ ప్రాంతాన్ని సర్కారు అనికూడా వ్యవహరిస్తారు. ఈ తొమ్మిది జిల్లాలూ 1000 కి.మీ. నిడివిగల [[బంగాళాఖాతం|బంగాళాఖాత]] తీరాన్ని ఆనుకొని ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కోస్తా ప్రాంతం అంటారు. [[గోదావరి]], [[కృష్ణానది|కృష్ణా]], [[పెన్నా]]నదుల సాగరసంగమ స్థానాల్లో ఉన్న ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతంటిలోను మిక్కిలి సారవంతమైంది. [[వరి]], [[చెరకు]] పంటలకు ప్రసిద్ధి గాంచినది.
 
 
కోస్తా ప్రజలు [[1972]]లో [[జై ఆంధ్ర ఉద్యమం|జై ఆంధ్ర]] పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడారు.
 
<!--కింది పేరా రచయిత స్వంత భావాలుగా అనిపిస్తోంది కాబట్టి, సరిదిద్దాలి లేదా తొలగించాలి.-->
<!--
అది రాక పోవటం వల్ల కోస్తా తెలుగువారికి న్యాయం జరగలేదు. ఉమ్మడి ఆంద్రలో [[తెలంగాణా]]కు న్యాయం జరుగదు అని తెలంగాణా వాళ్ళు పోరాడుతున్నారు. తెలంగాణా వస్తే ఆంద్రులకూ మేలే. ఆంద్ర లోని బడుగు వర్గాలకు జరిగే మేలు ఒకటుంది. అది [[హైదరాబాదు]]కు అనునిత్యం చేసే ప్రయాణ భారం. [[1956]] నుండి కోస్తా ప్రజలు హైదరాబాదుకు రైళ్ళలో బస్సుల్లో చేసిన ప్రయాణఖర్చుతో 4 రాజదాని నగరాలను కట్టొచ్చు. ప్రయాణఖర్చు అనుత్పాదక ఖర్చే. అదే [[విజయవాడ]]కు అంత ఖర్చు కాదు. కర్ఫ్యూ భయం లేదు. తెలుగు పరిపాలన వస్తుంది. పొద్దున బయలు దేరిన తెలుగు జనం రాత్రికి ఇంటికి వెళ్ళొచ్చు. మన ప్రజలకు సమయం ఎంతో కలసి వస్తుంది. హైదరాబాదులో ఆస్తులున్న కోస్తా వాళ్ళు అక్కడే వుండిపోవచ్చు. మద్రాసులో ఈనాటికీ 40% తెలుగు ప్రజలున్నారు. ఇప్పుడు ఏర్పడేది మరో తెలుగు రాష్ట్రమే కాబట్టి భాష సమస్య కూడా ఏర్పడదు. -->
 
<!--
The coastal Andhra has rich agricultural land owing to the delta fed by rivers Godavari and Krishna. The prosperity of coastal Andhra can be attributed to its rich agricultural land and abundant water supply from these two rivers. [[Rice]] grown in [[paddy field]]s is the main crop as well as [[pulses]] and [[coconut]]s.
 
"https://te.wikipedia.org/wiki/కోస్తా" నుండి వెలికితీశారు