సౌభాగ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
==జీవితవిశేషాలు==
 
[[1954]] [[నవంబర్ 25]]న [[చిత్తూరు జిల్లా]] [[రొంపిచర్ల]]లో పుట్టిన సౌభాగ్య అసలు పేరు పి.విజయకుమార్. [[రొంపిచర్ల]], [[తిరుపతి]]లలో హైస్కూలు విద్య, విద్వాన్, తెలుగు ఎం.ఎ. చదివాడు. [[హైదరాబాద్]] గ్రామర్ స్కూల్లో తెలుగు అధ్యాపకుడిగా 28 ఏళ్లు పనిచేసి పదవీ విరమణ చేశాడు.1984లో వెలువరించిన తొలి వచన కవితాసంపుటి 'సంధ్యాభీభత్సం' ప్రతిష్టాత్మక [[ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు]]తో అవార్డుతో పాటు అనేక పురస్కారాలను అందుకుంది. రెండవ కవితాసంపుటి 'కృత్యాద్యవస్థ'కు మొట్టమొదటి ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు లభించింది.సంధ్యాభీభత్సం,కృత్యాద్యవస్థ,సింహావలోకనం, పునరుత్థానం,ప్రేమకవితలు, రెండుదశాబ్దాలు, సౌభాగ్యకవిత అనే కవితాసంపుటాలను, ఈకాలంకవులు, సాహిత్యవ్యాసాలు-సమీక్షలు, వ్యాసాలు-ద్వేషాలు, శిఖామణి కవిత్వం-తాత్విక సౌందర్యం అనే విమర్శా గ్రంథాలను, వజ్రశకలాలు, జాన్‌కీట్స్ మొదలైన జీవితచరిత్రలు,ప్రాపర్టియస్ కవిత, ఆస్కార్ వైల్డ్ ఆలోచనలు, జెన్ కథలు, తావో తరంగాలు మొదలైన అనువాద గ్రంథాలు రచించాడు.
"https://te.wikipedia.org/wiki/సౌభాగ్య" నుండి వెలికితీశారు