వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు సమాచారం అందుబాటులోకి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
ఆసక్తి ఉన్న సభ్యులందరూ ఈ ప్రాజెక్టులో చేరి తమ కృషిని క్రమబద్ధీకరించి మరిన్ని సత్ఫలితాలు సాధించే ప్రయత్నం చేయండి. ఈ ప్రాజెక్టులో చేరాలంటే ఉదాహరణకు <nowiki>{{సభ్యుడు|శ్రీశ్రీ|పేరు}}</nowiki> అని చేరిస్తే మీరు ప్రాజెక్టులో చేరినట్టే. ఆపై లక్ష్యాలను గమనించి కృషి ప్రారంభించెయ్యండి.(షరా:మీరు ప్రాజెక్టుకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేసేందుకు, కొత్త పేజీలు చేర్చేందుకు ఈ ప్రాజెక్టులో సభ్యత్వం స్వీకరించాల్సిన పనేమీ లేదని గుర్తుపెట్టుకోండి)<br />
* {{సభ్యుడు|pavan santhosh.s|పవన్ సంతోష్}}
== ప్రాజెక్టు మూసలు ==
ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేసే అన్ని వ్యాసాల చర్చా పేజీలలో '''<nowiki>{{</nowiki>[[:మూస:వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి|వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి]]<nowiki>}}</nowiki>''' అనే మూసను ఒక దానిని చేర్చటం వలన ఆ వ్యాసాలు ఈ ప్రాజెక్టు ద్వారా నిర్వహింపబడుతున్నాయని అందరికీ తెలియజేయవచ్చు. అంతేకాక సాహిత్య సంబంధిత వ్యాసాలలో మార్పులు చేయాలనుకుంటున్న వారిని ఇక్కడకు చేర్చి తగిన సూచనలు/మార్గనిర్దేశాలు చేయవచ్చు.
{{వికీప్రాజెక్టు తెలుగు సమాచారం అందుబాటులోకి}}
 
== ప్రాజెక్టుకు సంబంధించిన పేజీలు ==