సి.హెచ్. నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

సి.హెచ్.నారాయణరావు
 
సమాచారపెట్టె వ్యక్తి మూస ఉపయోగించాను
పంక్తి 1:
{{విస్తరణ}}
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = సి.హెచ్.నారాయణరావు
| residence =
| other_names =
| image = CHNarayanarao.gif
| imagesize = 100px
| caption =
| birth_name =
| birth_date =
| birth_place =
| native_place =
| death_date = [[ఫిబ్రవరి 14]], [[1984]]
| death_place =
| death_cause =
| known =
| occupation = నటుడు
| title =
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion =
| spouse =
| partner =
| children =
| father =
| mother =
| website =
| footnotes =
| employer =
| height =
| weight =
}}
[[చిత్తూరు నాగయ్య]], [[వేమూరి గగ్గయ్య]], [[కన్నాంబ]], [[ఋష్యేంద్రమణి]], [[సురభి బాలసరస్వతి]] వంటి కళాకారులు సినిమా రంగంలో ప్రవేశించక ముందు నాటకరంగాన్ని పరిపుష్టం చేసినవారే. అందుకు భిన్నంగా ఎలాంటి నాటకానుభవం , సిఫారసు లేకుండా సినీరంగంలోకి ప్రవేశించి స్వయంకృషితో నటుడుగా పేరు తెచ్చుకొన్న వ్యక్తి '''సి.హెచ్‌.నారాయణరావు'''.
==సినీరంగ ప్రవేశం==
[[1939]] సంవత్సరంలో ''నారాయణరావు'' చిన్న ఉద్యోగం చేసుకుంటూ తరచు [[చెన్నపట్నం]] వెళ్ళి వస్తుండేవారు. ఒకసారి హోటల్‌ లో ఆయన భోజనం చేస్తుండగా ప్రముఖ దర్శకుడు [[ద్రోణంరాజు కామేశ్వరరావు]] గారితో పరిచయం అయింది. మొదట ద్రోణంరాజు గారు నారాయణరావుని చూసి బెంగాలీ అనుకొన్నారట. తరువాత నారాయణరావు తెలుగువాడే అని తెలిసిన మీదట తన దర్శకత్వంలో [[శోభనాచల]] సంస్థ నిర్మించబోయే [[జీవన జ్యోతి]] అనే చిత్రానికి స్క్రీన్‌ టెస్ట్‌ కు రమ్మని చెప్పారు. స్క్రీన్‌ టెస్ట్‌లో భాగంగా నారాయణరావుకు కొన్ని సంభాషణలు ఇచ్చి చిత్రీకరించారు. ఆ టెస్ట్‌ పీస్‌ ను థియేటర్లో ప్రొజెక్ట్‌ చేసే తతంగం సాగర్‌ టాకీస్‌ లో మొదలైంది. దర్శకుడు రాజు గారు, నిర్మాతలు, కెమెరామెన్‌ కొట్నీస్‌ , సౌండ్‌ ఇంజనీర్‌ రంగయ్య తదితరులు ఈ సందర్భంగా హాజరయ్యారు. తరువాత ఆ సినిమా అసిస్టెంట్‌ కెమెరామెన్‌ వచ్చి నారాయణరావు [[జీవన జ్యోతి]] సినిమాకు హీరోగా నారాయణరావు ఎంపికయ్యారు అన్న వార్తను చేరవేశారు. ఈ సినిమాకోసం ఆయనకు ఇచ్చిన పారితోషికం అక్షరాలా వంద రూపాయలు. అప్పట్లో వంద రూపాయల జీతగాడంటే ధనవంతుడుగా లెక్క. అలా సిఫారసు లేకుండా నటుడైన నారాయణ రావు [[మనదేశం]], [[ముగ్గురు మరాఠీలు]], [[లక్ష్మమ్మ]], [[వీలునామా]], [[రహస్యం]] వంటి 50కి పైగా చిత్రాల్లో హీరోగా, సహాయ నటుడుగా నటించారు. 1984 ఫిబ్రవరి 14న ఆయన అంతిమ శ్వాస విడిచారు.
==వనరులు==
* [http://telugupeople.com/cinema/content.asp?contentId=1945 telugupeople.comలో వచ్చిన వ్యాసం]
"https://te.wikipedia.org/wiki/సి.హెచ్._నారాయణరావు" నుండి వెలికితీశారు