ఇజ్రాయిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
లంకె
పంక్తి 66:
}}
 
'''ఇస్రాయీల్''' ([[ఆంగ్లం]] : '''Israel'''( ([[హిబ్రూ భాష]] :יִשְרָאֵל, యిస్రా-యెల్), ([[అరబ్బీ భాష]] : إسرائيل), అధికారికనామం ''ఇస్రాయీల్ రాజ్యం'', హిబ్రూ భాష :מְדִינַת יִשְרָאֵל, (మదీనత్ ఇస్రాయీల్), అరబ్బీ భాష: دَوْلَةْ إِسْرَائِيل (దౌలత్ ఇస్రాయీల్). ఈ దేశం నైఋతి-ఆసియా లేదా పశ్చిమ-ఆసియాలో గలదు. దీని సరిహద్దులలో ఉత్తరాన [[లెబనాన్]], ఈశాన్యంలో [[సిరియా]], తూర్పున [[జోర్డాన్]], నైఋతి దిశన [[ఈజిప్టు]] దేశాలు గలవు.<ref>{{harvnb|Skolnik|2007|pp=132–232}}</ref> [[:en:West Bank|వెస్ట్ బ్యాంక్]] మరియు [[:en:Gaza Strip|గాజా పట్టీ]] లు కూడా ప్రక్కనే వున్నవి. దీని జనాభా దాదాపు 72.8 లక్షలు,<ref name="cbs0709">{{cite web |url=http://www1.cbs.gov.il/reader/mainind/indengnew.html |publisher=Central Bureau of Statistics |title=Main Indicators |date=2008-05-07 |accessdate=2007-09-18}}</ref> మెజారిటీలు [[యూదులు]]. యూదులకు ప్రపంచంలో ఒకే ప్రదేశం మరియు దేశం గలదు, అది ఇస్రాయీల్.<ref>{{cite web |url=http://www.freedomhouse.org/template.cfm?page=363&year=2007&country=7199 |work=Country Report |title=Israel |publisher=[[Freedom House]] |year=2007 |accessdate=2007-07-15}}</ref> మైనారిటీ మతస్తులు [[:en:Samaritan|సమారిటన్‌లు]], [[అరబ్బులు]], ఉదా: [[ముస్లింలు]], [[క్రైస్తవులు]], మరియు [[:en:Druze|డ్రూజ్‌లు]].గాజాపై చేస్తున్న కాల్పులను విరమించుకోవాలని ప్రపంచమంతా ఒత్తిడి తెస్తున్నా ఇజ్రాయెల్ తన ధోరణి మార్చుకోనందున ఇజ్రాయెల్ తో [[వెనిజులా]] , [[బొలీవియా]] దేశాలు సంబంధాలను రద్దు చేసుకున్నాయి. కాల్పుల విరమణ పాటించాలని ఐక్యరాజ్యసమితి ఇచ్చిన పిలుపును కూడా కాలదన్ని ఇజ్రాయెల్ ప్రవర్తిస్తున్న తీరు పాలస్తీనా ప్రజల పాలిట శాపమని ఆ దేశాలు అభిప్రాయపడ్డాయి.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఇజ్రాయిల్" నుండి వెలికితీశారు