ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
 
== వారసత్వం ==
ఆర్యభట్టు రచనలు భారతదేశపు ఖగోళ శాస్త్రాన్ని విశేషంగా ప్రభావితం చేశాయి. అనువాద రచనల ద్వారా పక్క దేశాల సంస్కృతిని కూడా ప్రభావితం చేశాయి. ఇస్లామిక్ స్వర్ణ యుగంలో ఈ రచనలకు అరబ్బీ అనువాదాలు వెలువడ్డాయి. అల్-ఖోవారిజ్మి, అల్-బెరూని తమ రచనల్లో ఆర్యభట్ట రచనల గురించి ప్రస్తావించారు.ఈతని కుమారుని పేరు దేవరాజు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు