ఆర్యభట్టు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
|url=http://hdl.handle.net/2248/502
|accessdate= 2007-07-21}}</ref>
 
ఆర్యభట్టుడు '''భూగోళః సర్వతోవృత్తః''' అని వ్రాసాడు.భూగోళ మనే మాటలో ఇమిడిఉంది భూమియొక్క వర్తులత్వం (Sphericity). భూమి నక్షత్రగోళానికి మధ్యగా నిరాధారంగా ఉందని చెప్పాడు.ఆర్యభట్టుడు భూభ్రమణం, భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యునిచుట్టూ తిరుగుతోందని ఈ క్రింద శ్లోకంలో చెప్పాడు.
" భప్ంజరః స్థిరో భూరేవావృత్యావృత్య ప్రాతిదైశికా ఉదయాస్తమయో సంపాదయతి నక్షత్రగ్రహణాం" - నక్షత్రగోళం స్థిరంగా ఉంది. ఈభూమే తిరుగుతూ నక్షత్రాలయొక్క గ్రహాలయొక్క ఉదయాస్తమయాల్ని కలగజేస్తోంది.
కాని ఈసిద్ధాంత మప్పటి ప్రజాభిప్రయానికిన్నీ ప్రాచీన సిద్దంతాలకున్నూ వ్యతిరేకంగా ఉండడం చేత భయపడో, లేక ఊరికే గణితానికి అనుకూలంగా ఉండేకొరకో, ఎందుకోగానీ వెంటనే మళ్ళీ భూమి తిరాక్కుండా మధ్యనుందనీ, నక్షత్రాలూ, గ్రహాలూ భూమిచుట్టూ తిరుగుతున్నాయనీ వ్రాసాడు.ఆర్యభట్టుని భూభ్రమణ సిద్ధాంత మారోజుల్లోనే బ్రహ్మగుప్తునిచే ఆక్షేపింపబడినది.
"ప్రాణేనైతి కలాం భూర్యదితత్కుతో వ్రజేత్కనుధ్వానుం, ఆవర్తన మర్వాక్చే న్నపతంతి సముచ్ఛ్హాయాః కస్మాత్"- భూమి ఒకప్రాణంలో ఒకకల కనక కదలినట్లైతే, ఎక్కడికి వెళుతోంది? అది తిరుగుతోంటే ఎత్తైన వస్తువులు పడిపోవెందుచేత?.
కానీ దీనిని బ్రహ్మగుప్తుని భాష్యకారుడగు [[ప్రీతూదకస్వామి]] ఖండిస్తూ, ఆర్యభట్టుని సూత్రాన్నే సమర్ధించాడు.కాబట్టి భూభ్రమణం తెలిసినవారూ, ఒప్పుకున్నవారూ కూడా మన పూర్వుల్లో ఉన్నారు.
 
భూమిమొదలగు గ్రహాలయొక్క గతి పూర్తిఅయినవృత్తంలో లేదనీ దీర్ఘవృత్తంగా(elliptical) ఉందనీ తెలియజేసిన వారిలో మొదటి హిందువుడు ఆర్యభట్టుడే. సూర్యచంద్ర గ్రహణాలకి కారణంగా చెప్పబడే రాహుకేతువుల్ని గ్రహించక ఆర్యభట్టుడు, చంద్రుడు భూచ్ఛ్హాయలోనికి వెళ్ళినప్పుడే చంద్రగ్రహణం కలుగుతోంది అన్న విషయాన్నికూడా తెలియపరిచాడు. ఇదీకాక, ఈచంద్రుడు మొదలయిన గ్రహాలు స్వయంప్రకాశములు కావనీ, సూర్యకాంతివల్లనే ప్రకాశిస్తున్నాయని చెప్పినవాడు కూడా ఆర్యభట్టుడే కానె నక్షత్రాలనికూడా వాటితో చేర్చాడు.
 
భూమికాకర్షణశక్తి కలదని, అన్ని మాటల్లో చెప్పకపోయినా, అతనికావిషయం తెలుస్తున్నట్లుగా రెండుమూడుచోట్ల, ఆశక్తిని గురుంచి ఆతడు చేసిన సూచనలవల్లన ఊహించవచ్చునని కొందరంటారు. [[భాస్కరుడు]] మాత్రం ఆకర్షణశక్తి అనేపదాన్ని వాడాడు.
 
భూమి చుట్టుకొలత, వ్యాసమూ మొదలైనవి, ఆర్యభట్టుడు ఇచ్చిన కొలతలకున్నూ, ఇప్పటి నవీన శాస్త్రజ్ఞల పరిమాణాలకు దగ్గరగా ఉన్నవి.
 
ఆర్యభట్టుడు చలనమనే (precession of the equinoxes) విషయాన్ని తన జ్యోతిశ్శాస్త్రజ్ఞల్లో శిరోమణిగా పూజింపబడతగిన గౌరవాన్ని ఇస్తుంది.
 
== వారసత్వం ==
"https://te.wikipedia.org/wiki/ఆర్యభట్టు" నుండి వెలికితీశారు