బనగానపల్లె: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 62:
|area_total_km2 =
<!-- Population ----------------------->
|population_as_of = 20112001
|population_footnotes =
|population_note =
|population_total = 16462
|population_density_km2 =
|population_blank1_title = పురుషులు
|population_blank1 = 8400
|population_blank2_title = స్త్రీలు
|population_blank2 = 8062
|population_blank3_title = గృహాల సంఖ్య
|population_blank3 = 3338
<!-- literacy ----------------------->
|literacy_as_of = 2011
పంక్తి 86:
|timezone_DST =
|utc_offset_DST =
| latd = 15.3167
| latm =
| lats =
| latNS = N
| longd = 78.2333
| longm =
| longs =
పంక్తి 99:
<!-- Area/postal codes & others -------->
|postal_code_type = పిన్ కోడ్
|postal_code = 518 124
|area_code =
|blank_name = ఎస్.టి.డి కోడ్
పంక్తి 107:
|footnotes =
}}
[[భారత దేశము|భారత దేశం]]లోని [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో '''బనగానపల్లె''' ([[ఆంగ్లం]]: Banaganapalle) ఒక చిన్న పట్టణం మరియు మండలము. పిన్ కోడ్: 518124518 124. [[కర్నూలు]] జిల్లాలో నున్న బనగానపల్లె [[1790]] నుండి [[1948]] వరకు అదే పేరు కలిగిన [[సంస్థానం]] గా ఉండేది.
 
==చరిత్ర==
పంక్తి 118:
[[1948]] లో కొత్తగా ఏర్పడిన భారత దేశంలో బనగానపల్లె సంస్థానం కలిసిపోయింది; మద్రాసు రాష్ట్రం లోని [[కర్నూలు]] జిల్లాలో భాగమయింది. [[1953]] లో కర్నూలుతో సహా మద్రాసు రాష్ట్రపు ఉత్తర జిల్లాలు కలిసి [[ఆంధ్ర రాష్ట్రం]] గా ఏర్పడ్డాయి.
 
==పట్టణం స్వరూపం, జనాభా==
 
==పట్టణంలో విద్య , వైద్యం, రవాణా సదుపాయాలు==
పంక్తి 125:
బనగానపల్లె లో ఒక సార్వజనిక వైద్యశాల మరియు ప్రభుత్వ పశు వైద్యశాల కలదు.<br />
బనగానపల్లెలో ఆర్.టి.సి. డిపో ఉన్నది. బనగానపల్లె నుండి రాయలసీమ లోని అన్ని ముఖ్య పట్టణాలకి రవాణ సౌకర్యం కలదు. రాష్ట్ర రాజధాని, హైదరాబాదు కి ప్రతి రోజు రాత్రి బస్సులు కలవు. రైల్వే స్టేషన్ లేదు
==గణాంకాలు==
 
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 16,462.<ref>>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=21 </ref> ఇందులో పురుషుల సంఖ్య 8400, మహిళల సంఖ్య 8,062, గ్రామంలో నివాస గ్రుహాలు 3,338 ఉన్నాయి.
==మండలంలో వ్యవసాయం, నీటివనరులు==
 
Line 183 ⟶ 184:
*[[యెర్రగుడి (బనగానపల్లె)|యెర్రగుడి]]
*[[యాగంటి]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
[http://www.4dw.net/royalark/India/banganapalle.htm బనగానపల్లె సంస్థానము చరిత్ర]
"https://te.wikipedia.org/wiki/బనగానపల్లె" నుండి వెలికితీశారు