నా జీవిత యాత్ర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఆంధ్రకేసరి, ఆంధ్రరాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] ఆత్మకథ నా జీవిత యాత్ర. తెలుగునాట స్వాతంత్రోద్యమ నిర్మాణానికి, కాంగ్రెస్ పార్టీ మనుగడకు తన యావదాస్తినీ త్యాగం చేసిన మహావ్యక్తిగా దేశ చరిత్రలో ఆయన స్థానం పొందారు. ఆయన ఆత్మకథ ద్వారా ప్రకాశం వ్యక్తిత్వం, ఆనాటి సాంఘిక స్థితిగతులు, తెలుగులో జాతీయోద్యమం, కాంగ్రెస్ పార్టీలో ఆనాడు సాగిన అంతర్గత వ్యవహారాలు వంటి ఎన్నో విశేషాలు తెలుసుకోవచ్చు.
== రచన నేపథ్యం ==
టంగుటూరి ప్రకాశం పంతులు తన ఆత్మకథను వ్రాసి 1949లో ప్రచురించారు.
"https://te.wikipedia.org/wiki/నా_జీవిత_యాత్ర" నుండి వెలికితీశారు