రంగనాయకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 28:
మరిన్ని వివరాలకోసం [[జన సాహితితో మా విభేదాలు]] పుస్తకం గురించిన వ్యాసం చూడండి.
 
రంగనాయకమ్మ కొంత కాలం "జన సాహితి" అనే సాంస్కృతిక సంస్థలో పనిచేశారు. సైధ్ధాంతిక విభేదాల వల్ల ఆ సంస్థ నుంచి బయటకి వచ్చేశారు. ఆ సంస్థ వారు తమది భూస్వామ్య సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థ అని చెప్పుకున్నారు కానీ వారు వ్యక్తిగతంగా ఆచరించేది మాత్రం భూస్వామ్య సంస్కృతే. ఆ సంస్థ వారు ఒక వైపు భూస్వామ్య సంస్కృతిని విమర్శిస్తూనే మరో వైపు భూస్వామ్య సంస్కృతిలో భాగమైన కట్నం లాంటి ఆచారాలు పాటిస్తుంటారు. వీరు రంగనాయకమ్మకి తెలియకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా చెడుగా మాట్లాడేవారు. రంగనాయకమ్మ తన మొదటి భర్తని విడిచిపెట్టి తన కంటే వయసులో పదేళ్ళు చిన్నవాడైన గాంధీతో సంప్రదాయ వివాహం లేకుండా కలిసి ఉండడం గురించి గుసగుసలాడుకునే వారు. రంగనాయకమ్మ భూస్వామ్య సంస్కృతికి వ్యతిరేకంగా వ్రాసిన రామాయణ విషవృక్షం పుస్తకాన్ని కూడా విమర్శించారు. ప్రగతివాద సాహిత్యమైన [[గుడిపాటి వెంకటాచలం|చలం]] సాహిత్యాన్ని కూడా విమర్శించేవారు. వీరు చలం సాహిత్యంలోని పాజిటివ్ అంశాలని చూడలేకపోయేవారు.<ref name=జన>*'జన సాహితి'తో మా విభేదాలు - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్</ref>
 
==నవలలు==
"https://te.wikipedia.org/wiki/రంగనాయకమ్మ" నుండి వెలికితీశారు