క్రిష్టంశెట్టిపల్లి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
[[పాండవులు|పాండవులలో]] ఒకడైన [[భీముడు]], [[నల్లమల]] అటవీ ప్రాంతం గుండా అరణ్యవాసానికి [[శ్రీశైలం]] వెళుతూ క్రిష్టంశెట్టిపల్లి గ్రామంలో సగిలేరు సమీపంలో శివలింగాన్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించాడు. అప్పటి నుండి ఎగువ భీమలింగేశ్వర ఆలయంగా ప్రసిద్ది చెందింది.
 
2. శ్రీరామనవమి సందర్భంగా, ఈ గ్రామంలోని శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయంలో, ప్రతి సంవత్సరం, శ్రీరామనవమి నాడు, శ్రీ సీతారాముల కళ్యాణాన్ని, వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా, గ్రామంలో ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించి, గెలుపొందిన ఎడ్ల యజమానులకు బహుమతులు అందజేస్తారు. [4]
 
==గ్రామ పంచాయతీ==