సూర్యలంక: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 92:
}}
'''సూర్యలంక''' [[గుంటూరు జిల్లా]] లోని [[బాపట్ల]] నుండి 9 కి.మీ.ల దూరంలో నున్న ఒక పల్లె మరియు ఒక ఓడరేవు. ఇది మత్యకారుల గ్రామము. వీరి ప్రధాన వృత్తి చేపలవేట.
==గ్రామ చరిత్ర ==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
 
[[బొమ్మ:AP-Village-Suryalanka-2.jpg|thumb|left|300px|సూర్యలంక రిసార్ట్]]
బాపట్లకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో సముద్రతీరం ఉంది. అదే సూర్యలంక. బాగా విశాలంగా ఉంటుంది. వారాంతాల్లోనూ, పండగ రోజుల్లోనూ, ఇతర సెలవురోజుల్లోనూ ఇక్కడం పర్యాటకుల సందడి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడికి దూరంగా [[ఇండియన్ ఎయిర్‌ఫోర్స్]] వారి ఎయిర్‌బేస్ ఉంది. కానీ లోపలికి ప్రవేశం నిషిద్ధం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ వారి రిసార్ట్ లు ఉన్నాయి.
"https://te.wikipedia.org/wiki/సూర్యలంక" నుండి వెలికితీశారు