సహాయం:మూస గురించి క్లుప్తంగా: కూర్పుల మధ్య తేడాలు

ఎన్వికీ నుండి విషయం తెచ్చి పేజీని సృష్టించి, కొంత అనువదించాను.
 
పంక్తి 7:
 
==మూసల సృష్టి, దిద్దుబాటు==
ఏదైనా పేజీని ఎలా సృష్టిస్తారో మూసనూ అలాగే సృష్టించాలి. ఒకటే తేడా ఏంటంటే, పేరు '''<tt>మూస:</tt>''' తో మొదలవ్వాలి.
You start a new template in the same way you would [[Help:Starting a new page|start a normal page]]. The only difference is that its title must start with <tt>Template:</tt>.
 
మూస తయారయ్యాక, ఇక దాన్ని వాడదలచిన పేజీల్లో <nowiki>{{</nowiki>''మూసపేరు''<nowiki>}}</nowiki> అని రాస్తే సరిపోతుంది. దాన్ని వాడిన ప్రతి పేజీలోను ఎప్పుడూ అదే టెక్స్టు కనిపిస్తుంది. మూసను మార్చినపుడు, మూసను వాడిన అన్ని పేజీల్లో కూడా టెక్స్టు మారిపోతుంది.
Once you have made the template, you can add <nowiki>{{</nowiki>''templatename''<nowiki>}}</nowiki> to the pages you want to use it on. Every page using this template will get the same boilerplate text, each time a user visits it. When the template is updated, all pages containing the template tag will automatically be updated.
 
అలా కాకుండా, మూసను చేర్చే గమ్యం పేజీలో <nowiki>{{</nowiki>subst:''మూసపేరు''<nowiki>}}</nowiki> అని కూడా రాయవచ్చు. అలా రాసినపుడు, మూస పేజీలో ఉన్న టెక్స్టును మొదటిసారి తెచ్చుకుని గమ్యం పేజీలో పెట్టేస్తుంది. ఆ తర్వాత మూసను మార్చినప్పటికీ అప్పటికే ఆ మూసను '''<tt>subst:</tt>''' అని వాడిన పేజీల్లోని టెక్స్టు మారిపోదు. కొన్ని సందర్భాల్లో మనకలాంటి సౌకర్యం కావాలి కూడా..
Alternatively, you can add <nowiki>{{</nowiki>subst:''templatename''<nowiki>}}</nowiki> to the pages you want to use the boilerplate text on. The system will fetch a one-time copy of the template text and '''substitute''' it into the page, in place of the template tag. If anyone edits the template afterwards, pages that used the <tt>subst:</tt> keyword will '''not be updated'''. Sometimes that's what you want.
 
If the template you want to edit looks like <nowiki>{{foo}}</nowiki>, you would go to [[Template:foo]] to edit it. To get there, type in the URL to your address bar, [[Help:Searching|search]] for it, or make a link in the [[{{ns:4}}:sandbox|sandbox]] and click on it.