సహాయం:మూస గురించి క్లుప్తంగా: కూర్పుల మధ్య తేడాలు

→‎మూసల సృష్టి, దిద్దుబాటు: విభాగం అనువాదం పూర్తి
పంక్తి 13:
అలా కాకుండా, మూసను చేర్చే గమ్యం పేజీలో <nowiki>{{</nowiki>subst:''మూసపేరు''<nowiki>}}</nowiki> అని కూడా రాయవచ్చు. అలా రాసినపుడు, మూస పేజీలో ఉన్న టెక్స్టును మొదటిసారి తెచ్చుకుని గమ్యం పేజీలో పెట్టేస్తుంది. ఆ తర్వాత మూసను మార్చినప్పటికీ అప్పటికే ఆ మూసను '''<tt>subst:</tt>''' అని వాడిన పేజీల్లోని టెక్స్టు మారిపోదు. కొన్ని సందర్భాల్లో మనకలాంటి సౌకర్యం కావాలి కూడా..
 
మీరు దిద్దుబాటు చెయ్యాలనుకున్న మూస <nowiki>{{ఫలానా}}</nowiki> అనుకోండి, దానిలో దిద్దుబాటు చేసేందుకు [[మూస:ఫలానా]] అనే లింకుకు వెళ్తారు. ఆ పేజీకి వెళ్ళేందుకు మామూలుగానే అన్వేషణ పెట్టెలో రాసి వెతకొచ్చు, లేదా [[{{ns:4}}:ప్రయోగశాల|ప్రయోగశాల]] లో ఆ లింకు రాసి దాన్ని నొక్కి వెళ్ళొచ్చు.
If the template you want to edit looks like <nowiki>{{foo}}</nowiki>, you would go to [[Template:foo]] to edit it. To get there, type in the URL to your address bar, [[Help:Searching|search]] for it, or make a link in the [[{{ns:4}}:sandbox|sandbox]] and click on it.
 
ఆ పేజీకి వెళ్ళాక ఇతర పేజీల్లో దిద్దుబాటు చేసినట్టుగానే, అక్కడ కూడా దిద్దుబాటు చెయ్యండి. కాకపోతే మీరు చేసే మార్పులు అనేక పేజీల్లో చోటుచేసుకుంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి.
Once you are there, just click "edit" or "edit this page" and edit it in the same way you would any other page. You can add anything you would add to a normal page, including text, images and other templates. Please be aware that your edit might affect many pages, so be cautious.
 
==తరచూ అడిగే ప్రశ్నలు==