"ముదిగొండ లింగమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి (This is not a molaka)
 
క్రూరపాత్ర ధరించినా, అక్రూరపాత్ర ధరించినా, హాస్యపాత్ర ధరించినా నటనలో దేనికదే భిన్నంగా వుండేది. వివిధ భూమికానిర్వహణ సమర్థుడు అనిపించుకున్నాడు లింగమూర్తి. తమిళ చిత్రం ఆధారంగా నిర్మించిన [[ఆడజన్మ]]లో అతిగా నటించారన్న పేరు తెచ్చుకున్నారు. తరువాత అది పాత్ర మరియు పరిస్థితి కారణంగా అలా చేశానని చెప్పుకొన్నారు
[[బొమ్మ:Lingamoorti2.JPG|right|200px|లింగమూర్తి, యెస్.వీ.రంగారావు]]
 
;నటించిన సినిమాలు
* [[వందేమాతరం]] (1939) (లింగమూర్తి)
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/124085" నుండి వెలికితీశారు