ముదిగొండ లింగమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 78:
‘యాక్షన్‌ కంటె రియాక్షన్‌ కష్టం. మన రియాక్షన్‌ బాగుంటే, అవతలి నటుడి యాక్షనూ మెరుగుపడుతుంది’ అని చెప్పేవారా మహానటుడు. ఆయన రేడియో నాటకాల్లో కూడా తరుచూ పాల్గొనేవారు. ‘అక్కడ వాచకమే ప్రధానం. కళ్లతోనూ, చేతులతోనూ చేసే నటనంతా ఒక్క కంఠంతో చెయ్యాలి. దాని కష్టం దానికుంది’ అని చెప్పేవారు. పానగల్‌ పార్కుకి సాయంకాలం పూట కాలక్షేపం కోసం వెళ్లినా, మిత్రులతో సంభాషించినా ‘ప్రయోజనం’ కనిపించకపోతే నిష్క్రమించేవారాయన.
==వనరులు==
* [http://telugupeople.com/cinema/multicontent.asp?contentId=1598615985&page=1 "భిన్న భూమికల లింగమూర్తి" వ్యాసం]
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:1908 జననాలు]]