"కఠోపనిషత్తు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి
చి
కృష్ణ [[యజుర్వేదం]] లొనిలోని [[తైత్తరీయోపనిషత్తు|తైత్తరీయ]] శాఖలొనిశాఖలోని ముఖ్యమైనది ఈ కఠోపనిషత్తు. [[ఆదిశంకరులు|శంకరాచార్యులు]] అతిముఖ్యమన ఈ ఉపనిషత్తుకి భాష్యాన్ని వ్రాశారు. 108 ఉపనిషత్తులలొఉపనిషత్తులలో ముక్తితమైన ఈ ఉపనిషత్తుకి మూడో స్థానం. ఈ ఉపనిషత్తులొఉపనిషత్తులో రెండు అధ్యాయాలు, ప్రతి అధ్యాయంలొఅధ్యాయంలో మూడు వల్లీలు ఉన్నాయి. ప్రసిద్ధమైన [[నచికేతుడు|నచికేతోపాఖ్యానం]] కఠోపనిషత్తులోనిదే. కఠోపనిషత్తు లోని కొన్ని శ్లోకాలు [[భగవద్గీత]]లో ఉన్నాయి.
1,258

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/124121" నుండి వెలికితీశారు