"ముదిగొండ లింగమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

చి
 
==వ్యక్తిత్వం==
లింగమూర్తికి పాత్ర, దర్శకుడు, పారితోషికం అన్నీ నచ్చితేనే సినిమాలు ఒప్పుకొనే వారు. దీని కారణంగా ఆయన ఎక్కువ చిత్రాల్లో నటించలేదు. అన్ని విషయాల్లోనూ కచ్చితమైన మనిషి. ముక్కుకి సూటిగా పోయే మనస్తత్వం, రాజీపడని మనస్తత్వం. మొహమాటం వుండేది కాదు. ఏదైనా కుండ పగలగొట్టిnaTkuపగలగొట్టినట్టు ceppEvaaDuచెప్పేవాడు. సభల్లో మాట్లాడినప్పుడు కూడా నిర్మొహమాటంగా, బల్లగుద్ది మాట్లాడేవారు. లింగమూర్తిగారు మాట్లాడతారంటే, ప్రేక్షకుల్లో చిన్న కలకలం లేచేది - ఎవర్నో గట్టిగా దుయ్యబడతారని.
 
==ఇతర విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/124125" నుండి వెలికితీశారు