భారత జాతీయపతాకం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 42:
తర్వాత [[1931]] కరాచీ కాంగ్రెస్ సమావేశంలో పై నుంచి కిందకు వరుసగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో పట్టీలు, మధ్యలో చరఖాతో పింగళి వెంకయ్య రూపొందించిన పతాకాన్ని స్వీకరిస్తూ జాతీయజెండాపై తుది తీర్మానం ఆమోదించబడింది.
 
[[దస్త్రం:AzadHindFlagFlag of Azad Hind.pngsvg|thumb|220px|రెండవ ప్రపంచయుద్ధంలో ఆజాద్ హింద్ ఫౌజ్ వాడిన జెండా]]
అదే సమయంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ పతాకాన్ని స్వల్పమార్పులతో - చరఖా స్థానంలో "ఆజాద్ హింద్" అన్న అక్షరాలు, ముందుకు దూకుతున్న పులి బొమ్మతో - వాడుకొంది. ఈ మార్పులు గాంధీ అహింసాయుత పద్ధతులకు, [[సుభాష్ చంద్ర బోస్]] వీరోచిత పద్ధతులకు గల తేడాను ప్రతిబింబిస్తాయి. ఈ త్రివర్ణపతాకం భారతదేశపు గడ్డమీద మొదటిసారిగా బోస్ చేత [[మణిపూరు]]లో ఆవిష్కరించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/భారత_జాతీయపతాకం" నుండి వెలికితీశారు