శక్తిపీఠాలు: కూర్పుల మధ్య తేడాలు

15 బైట్లను తీసేసారు ,  7 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
# '''శృంఖల''' - ప్రద్యుమ్న నగరం, [[పశ్చిమ బెంగాల్]] - ఇది [[కొలకత్తా]]కు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని [[గంగాసాగర్]] కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.

# '''[[చాముండి]]''' - క్రౌంచ పట్టణము, [[మైసూరు]], [[కర్ణాటక]] - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.

# '''జోగులాంబ''' - [[ఆలంపూర్]], [[ఆంధ్రప్రదేశ్తెలంగాణ]] - [[కర్నూలు]] నుండి 27 కిలోమీటర్ల దూరంలో 'తుంగ', 'భద్ర' నదులు [[తుంగభద్రా నది]]గా కలిసే స్థలంలో ఉన్నది.

# '''భ్రమరాంబిక''' - [[శ్రీశైలం]], [[ఆంధ్ర ప్రదేశ్]] - [[కృష్ణానది|కృష్ణా నదీ]] తీరాన అమ్మవారు మల్లిఖార్జున స్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 [[జ్యోతిర్లింగాలు|జ్యోతిర్లింగాలలో]] కుడా [[ఒకటి]].

# '''మహాలక్ష్మి''' - [[కొల్హాపూర్]], [[మహారాష్ట్ర]] - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన [[ఐదు]] తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం [[మూడు]] మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.

అజ్ఞాత వాడుకరి
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1242344" నుండి వెలికితీశారు