ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 71:
బట్లె, మంసర్, తబు, చెనాని, నర్సు, తలోరా, డోమైల్, రాంకోట్, జిబ్, ఉధంపూర్, జఘను, రాంనగర్, పత్నిటాప్, మంవాల్, కిషంపూర్, రియాసి, కత్రా, తంగర్, సంసూ, బల్వల్త, పాల్తియార్.
 
==సైన్యం==
==Military==
ఉధంపూర్ జిల్లా " ది నార్తెన్ కమాండ్ హెడ్క్వార్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీ " లో ఉంది. 39వ ఇంఫాంటరీ డివిషన్, 2వ,3వ మరియు 16వ ఇండిపెండెంట్ బ్రిగేడరీ కాక మిగిలిన అన్ని యూనిట్లు [[కాశ్మీర్]] లో ఉన్నాయి. స్వతంత్రానికి ముందు నార్తెన్ కమాండ్ హెడ్క్వార్టర్లు రావల్పిండిలో ఉండేవి. ఇవి నైరుతీ భారతదేశ స్వతంత్రానికి బాధ్యత తీసుకున్నాయి. తరువాత కమాండ్ ప్రధానకార్యాలయం [[పాకిస్థాన్]] కు ఇవ్వబడింది. భారతదేశంలో " వెస్టర్న్ కమాండ్ " పేరిట మరొక కమాండ్ రూపొందించి చేసి దాని ప్రధానకార్యాలయం [[సిమ్లా]]లో ఏర్పాటు చేయబడింది. ఇది ఉత్తరభాతదేశంలోని [[పాకిస్థాన్]] మరియు [[టిబెట్]] రక్షణబాధ్యత వహిస్తుంది.
The Northern Command Headquarters of the [[Indian Army]] is based in Udhampur and consists of three [[Corps]], the XIV, XV, and XVI. All units are deployed along the [[Line of Control]] in Kashmir, with the exceptions of the 39th Infantry Division, and the 2nd, 3rd, and 16th Independent Armored Brigades.
 
[[1948]] లో " మొదటి కాశ్మీర్ యుద్ధం " లో ఉత్తరభారతదేశంలో ప్రత్యేక ప్రధానకార్యాలయం అవసరమని భావించబడింది. [[1962]] సినో- ఇండియన్ - యుద్ధం, [[1965]] ఇండో-పాకిస్థాన్ యుద్ధం మరియు [[1971]] ఇండో-పాకిస్థాన్ యుద్ధం తిరిగి ఉత్తరభారతదేశ రక్షణ పట్ల శ్రద్ధ అవసరమని భావించబడింది. [[1971]] నుండి డూప్లికేట్ సిబ్బందితో డూప్లికేట్ ప్రధానకార్యాలయం [[సిమ్లా]] లో ఏర్పాటు చెయ్యబడింది. [[1971]] " నార్తెన్ కమాండ్ " ప్రధానకార్యాలయం జమ్ము, కాశ్మీర్ మరియు లఢక్ సరిహద్దు బాధ్యతల కొరకు ఉధంపూర్‌లో ఏర్పాటు చేయబడింది.
Prior to Independence, Northern Command Headquarters was located at [[Rawalpindi]], and was responsible for the defence of [[North West India]]. After [[Partition of India|Partition]], the Command Headquarters was allocated to Pakistan. In India, a new Headquarters designated as Western Command was located at [[Shimla]] to look after the Northern borders with Pakistan and some portions of Tibet.
 
The need for a separate Headquarters in the North was felt during [[First Kashmir War]] in 1948. The experience of wars in [[Sino-Indian War|1962]], [[Indo-Pakistani War of 1965|1965]] and [[Indo-Pakistani War of 1971|1971]] reinforced the conviction that the Northern Theatre needed to be commanded by a Headquarters based at Shimla. The 1965 and 1971 Wars demonstrated that the area under General Officer Commanding-in-Chief Western Command was too vast for effective command.
 
Accordingly, in 1971, duplicate headquarters with duplicated staff were set up at Shimla and Bhatinda. After 1971, Headquarter Northern Command was established at Udhampur, taking over responsibility for [[Jammu]], [[Kashmir]] and [[Ladakh]].
 
It was decided in June 1972 to raise Northern Command at Udhampur, with two corps under it, to look after the defence of this region. This strength has now increased to three corps. Northern Command now controls this sensitive region of the country which covers the entire state of Jammu and Kashmir and contiguous portions of [[Punjab (India)|Punjab]] and [[Himachal Pradesh]].
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు