ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
జమ్ము మరియు కాశ్మీర్ రాష్ట్రం లోని 22 జిల్లాలలో ఉధంపూర్ జిల్లా ఒకటి. జిల్లాకేంద్రగా ఉధంపూర్ పట్టణం ఉంది. కత్రా వద్ద ఉన్న వైష్ణవీ దేవి ఆలయం , పత్నితప్ మరియు సుధ్ మహాదేవ్ హిందూ పుణ్యక్షేత్రాలు ఈ జిల్లాలో ఉన్నాయి. ఉధంపూర్ జిల్లాలో అదనంగా గోల్ మార్కెట్, దేవికా ఘాట్, జాఖని పార్క్, రామ్నగర్ చోక్ (పాండవ్ మందిర్ మరియు కచలు) సలియన్ తలాబ్ మరియు మైన్ బజార్ వంటి ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి. జిల్లాలో వాడుకలో ఉన్న భాషలలో ప్రధానమైనవి డోంగి, హింది, ఉర్దు మరియు గిజ్రి.
 
== వాతావరణం ==
== Weather conditions ==
ఉధంపూర్ జిల్లాలో వాతావరణంలో వైవిధ్యం ఉంటుంది. ఎత్తు సముద్రమట్టం నుండి 600-3,000 మీ వరకు ఉంటుంది. చెనాబ్,అంస్, తవి మరియు ఉఝ్ మొదలైన నదులు ఈ జిల్లాలో ప్రవహిస్తున్నాయి. జిల్లాలో బొగ్గు, బాక్సైట్, జిప్సం మరియు లైం - స్టోన్ వంటి ఖనిజాలు లభిస్తున్నాయి.
Temperature varies considerably in the Udhampur District, as the altitude ranges from 600 m to 3,000 m. Chenab, Ans, Tawi and Ujh are the main rivers. The district is rich in minerals such as [[coal]], [[bauxite]], [[gypsum]] and lime-stone.
 
==నిర్వహణ==
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు