రామారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 94:
'''రామారెడ్డి''', [[నిజామాబాదు]] జిల్లా, [[సదాశివనగర్‌]] మండలానికి చెందిన గ్రామము. రామారెడ్డి గ్రామములో కాలభైరవ స్వామి దేవస్థానము ప్రసిద్ది చెందినది, ఇక్కడి కాలభైరవ స్వామి విగ్రహము చాలా పురాతనమైనది. ప్రతి ఏటా డిసెంబరులో పెద్ద [[జాతర]] జరుగుతుంది. రామారెడ్డి గ్రామం చుట్టూ అష్ట భైరవులు ఉన్నాయని ఊరి పెద్దల నమ్మకం. గ్రామంలో మరో ముఖ్యమైన దేవాలయం [[శ్రీరాముడు|రామాలయం]]. ఈ గ్రామములో సుమారు 10,000 ఇండ్లు కలవు. ఇక్కడ హిందువులు, ముస్లిములు మరియు క్రైస్తవులు కలిసి మెలిసి ఉంటారు. రామారెడ్డిలో [[గ్రంధాలయము]], పాఠశాలలు మరియు పోలీస్ ఠాణా వున్నాయి.
 
==గ్రామ చరిత్ర ==
 
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
== గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు==
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామజనాబా==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
{{సదాశివనగర్ మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/రామారెడ్డి" నుండి వెలికితీశారు