ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 85:
దేవిక,బాబోర్ ఆలయాలు కెంసర్ దేవత గుడి, షంకరి దేవతా మందిర్, శివ్ ఖోరి గుహాలయం, భైరవ్ ఘతి, క్రించి ఆలయం, శ్రీ మాతా వైష్ణవదేవీ ఆలయం, దేవ మాయీ మా ఆలయం, షెషాంగ్ గుడి
ఉన్నాయి. ఉధంపూర్ " దేవికా నగరి " అని పిలువబడుతుంది.
=== నివాసగృహాలు ===
=== ఫ్రెడ్రిక్ డ్ర్యూ ===
[[1828]] లో ఈ ప్రాంతానికి విచ్చేసిన బ్రిటిష్ రచయిత ఫ్రెడ్రిక్ డ్ర్యూ " ఈ ప్రాంతంలో చైతన్యవంతమైన జివనవిధానం ఉందని. ప్రజలు ఉత్సవసమయాలలోదేవికా నదిలో స్నానంచేసి పక్కనేఉన్న అంగళ్ళలో కొనుగోలు చేస్తుంటారు. ఇసుకరాళ్ళతో చేసిన సుందర నివాసగృహాలు నివసిస్తున్నారు. వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ప్రజలు గుమిగూడి ముచ్చట్లాడుతూ ఉత్సాహభరితంగా జీవిస్తున్నారని " వర్ణించాడు. ప్రస్తుతం పరిస్తితిలో మార్పు లేనప్పటికీ నివాసగృహాలు మానవుల నిర్లక్ష్యం కారణంగా నిర్లక్ష్యానికి గురైఉన్నప్పటికీ వాటి సౌందర్యం ఇంకా అలాగే ఉంది. ప్రస్తుతం పర్యాటకులు అధికం ఔతున్న కారణంగా పాత భవనాల స్థానంలో సరికొత్త భవనాలు తెలెత్తుతున్నాయి. ప్రస్తుతం భూకబ్జా దారులు 200 సంవత్సరాల కాలంనాటి భవనాలను పడగొట్టి ప్రద్తుతం కొత్త భవనాల నిర్మాణం ఊపందుకుంటున్నాయి. [[1836]] ఏప్రెల్‌లో మహారాజా రంజిత్ సింఘ్ పురమండల్‌కు యాత్రార్ధమై వచ్చి యాత్రికులకు సౌకర్యవంతమైన సత్రాలు నిర్మించడం కొరకు తగినంత బంగారం దానంగా ఇచ్చాడు. తరువాత అసలైన హిందూ సంప్రదాయం ప్రతిబింబిస్తున్న ధర్మసత్రాలు నిర్మించబడ్డాయి. ఆయన వెంట వచ్చిన గులాబ్ సింఘ్ తరువాత రాజై జమ్ము మరియు కాశ్మీర్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన " ఓం పతి శివుడు " కొరకు ఆలయనిర్మాణం కొరకు పుష్కలంగా ఖర్చుచేసాడు.
[[1828]] లో ఈ ప్రాంతానికి విచ్చేసిన బ్రిటిష్ రచయిత ఫ్రెడ్రిక్ డ్ర్యూ
 
Frdedrik Drew, a British scholar who visited Purmandal in the year 1828, states that the entire place was agog with life and activity and pilgrims were bathing on the sands and Devika river. Shops were installed in its middle and looked as if a festival was going on.
 
He further writes that behind the beautiful houses, sand stone background and gatherings of happy people created a delighting atmosphere. Nothing had changed since then and the beautiful imposing buildings were existing though decaying due to carelessness of man, but still were full of charm but presently these heritage treasures are being wiped out bringing a quick death to the pristine granOdeurs of this great pilgrim centre and giving a death below to its tourism potential.
 
The constructions that are being demolished by land grabbers presently were built over two hundred years ago. Maharaja Ranjit Singh who came to Purmandal for a pilgrimage in the month of April in 1836, donated enough of gold for construction of comfortable resting places, Dharam Shalas for pilgrims in a typical Hindu architectural style. He was accompanied by Gulab Singh who later become maharaja and created Jammu and Kashmir State. He lavishly spent on building the main temple complex around the ancient temple of Omapati Shiv.
 
The most important feature in Purmandal is Umapati Shiv temple constructed by a king of Kashmir, Vani Dutt according to a popular legend. It is corroborated by existence of such a king who ruled from 853 according to Kalhan's Rajatarangni, the earliest history of the country written in the 12th century. He constructed it over a spring worshiped as a manifestation of Shiva. King Vani Dutta was advised by sages to go to Purmandal to get his daughter cured from her fatal head disease by sprinkling water of the spring over her head. He did so and in order to offer his gratitude, he constructed the temple. Most unfortunately even this temple is being damaged from its eastern side by dismantling over seven feet thick wall and as yet the bore has not gone through as of 25 December 2006 to reach the Umapati sacred spring. This act has given a death blow to its original appearance and the impact that it created on the minds of devotees by damaging the originality of the temple. Perhaps a second modern door is being constructed.
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు