సహాయం:మూస: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి 194.176.105.39 (చర్చ) చేసిన మార్పులను, Chaduvari వరకు తేసుకువెళ్ళారు |
→ప్రాథమికం: కొంత అనువాదం |
||
పంక్తి 42:
మూసలో ఉండే [[సహాయము:Variable|చరరాశి]] మూస గమ్యం పేజీలోకి చేరాకే విలువ కట్టబడుతుంది. అంటే <nowiki>{{PAGENAME}}</nowiki> అనే చరం మూసలో ఉందనుకోండి. దాని విలువ ఆ మూస పేరే. ఆ మూసను ఏదైనా పేజీలోకి పిలిచినపుడు, పిలిచే పేజీ పేరే వస్తుంది, మూస పేరు కాదు.
పేజీలో వాడిన మూసల జాబితా దిద్దుబాటు పేజీలో దిగువన కనిపిస్తుంది. దీని గురించి కొన్ని విశేషాలు:
*విభాగం దిద్దుబాటు పేజీలో ముందు పూర్తి జాబితా కనిపిస్తుంది. అంటే ఇతర విభాగాల్లో వాడిన మూసలు కూడా నన్నమాట. సరిచూడు నొక్కినపుడు, విభాగంలో ఉన్నవి మాత్రమే కనిపిస్తాయి.
*అలాగే పేజీ యొక్క పాత కూర్పును దిద్దుబాటు చేసేటపుడు, ముందు ప్రస్తుత కూర్పుకు సంబంధించిన జాబితా కనబడుతుంది. సరి చూడు నొక్కినపుడు, అప్పటి కూర్పుకు సంబంధించిన మూసల జాబితా కనిపిస్తుంది.
*మూసను #if, #ifeq, #ifexist, #ifexpr, #switch వంటి షరతుల ఆధారంగా ఇమిడ్చినపుడు, షరతులకు తగ్గ స్థితి లేనప్పటికీ వాటిని ఇమిడ్చినట్టుగానే భావించి, మూసలను జాబితాలో చూపిస్తుంది.
*మూస పేరులో ఏదైనా ఎక్స్ ప్రెషను (ఏదైనా చరరాశి వంటిది) వాడవచ్చు. ఉదాహరణలు:
**<nowiki>{{ఇవ్వాళ్టి తేదీ: {{CURRENTDAY}}}}</nowiki>, - {{ఇవ్వాళ్టి తేదీ: {{CURRENTDAY}}}} అని కనిపిస్తుంది.
**<nowiki>{{{{#ifexist:Template:అ|అ|x1}}|మూస లేదు}}</nowiki>, - {{{{#ifexist:మూస:అ|అ|x1}}|మూస లేదు}} అని కనిపిస్తుంది. పై సందర్భాల్లో ప్రస్తుతమున్న మూస పేరు కనిపిస్తుంది.
Thus, to use "What links here" to find the pages that actually embed template A, instead of using e.g.
|