ఉధంపూర్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
 
== సంస్కృతి ==
ఉధంపూర్ వేగవంతమైన గాలులకు, వందలాది నీటి మడుగులకు మరియు పలువిధమైన పుకార్లకు నిలయమని ఉధంపుర్ డోగ్రా ఆహారనిపుణుడు వీను ఒక " ఫుడ్ ఫెస్టివల్ " సందర్భంలో పేర్కొన్నాడు. దేవికా నది కారణంగా ఊధంపూర్ జిల్లా ప్రఖ్యాతి చెందింది. దేవికా నదిని గంగానది చిన్న చెల్లెలని భావిస్తున్నారు. ఉధంపూర్ జిల్లాలో మాంసర్ సరసు ఉంది. కాలేజి విద్యార్ధులకు
మంసర్ సరసు విహారప్రదేశంగా ఉంది. శ్రీమాత వైష్ణవీ దీవి భక్తులు కూడా ఉధంపూర్‌లో బస చేస్తున్నారు. ఇది ఉధంపూర్ జిల్లాకు ప్రాముఖ్యత సంతరించిపెట్టింది.
 
udhampur is also well known city for the devika river. the devika river is also known as the younger sister of the Ganges. The mansar lake is also in udhampur district. mansar lake is also a picnic spot many of the colleges the heaven of the earth.SHRI MATA VAISHNO DEVI pilgrims are also located in udhampur which makes the udhampur a great district.
 
== నగరాలు మరియు పట్టణాలు ==
"https://te.wikipedia.org/wiki/ఉధంపూర్_జిల్లా" నుండి వెలికితీశారు