మహాకవి శ్రీశ్రీ (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
మహాకవిగా సుప్రసిద్ధుడైన శ్రీశ్రీ జీవితం, సాహిత్యం గురించి మహాకవి శ్రీశ్రీ గ్రంథం కేంద్ర సాహిత్య అకాడమీ వారు వెలువరించారు. ప్రముఖ భాషావేత్త, రచయిత, పాత్రికేయుడు [[బూదరాజు రాధాకృష్ణ]] ఈ పుస్తకం రచించారు.
== రచన నేపథ్యం ==
మహా కవి శ్రీశ్రీ అనే ఈ పుస్తకాన్ని బూదరాజు రాధాకృష్ణ భారతీయ సాహిత్య నిర్మాతలు శీర్షిక కోసం 1999లో ఆంగ్లంలో రచించారు. దాన్ని ఆయనే తెలుగులోకి అనువదించారు.