పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
==రచనలు==
సుబ్రమణ్య అయ్యరు వ్రాసిన కృతులలో ''కదనకుతూహల రాగం''లో రచించిన '''రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీ''' మరియు ''అభోగి రాగం''లో రచించిన '''ఎవరి బోధన'''. ఈయన వీరి గురువు మకుటం వేంకటేశ కొద్దిపాటి తేడాతో వాడారు. వీరి కృతులు తెలుగు, సంస్కృతంలో ఉన్నాయి. మైసూరు రాజు చామరాజ వొడెయారు ఈయన సంగీత కచేరీ గాత్రానికి మెచ్చి రెండు వేరు వేరు సందర్భాలలో స్వర్ణ కంకణంతో సత్కరించారు.
=== వర్ణాలు ===
{|class="wikitable"
! ''కృతి'' !! ''[[రాగం]]'' !! ''[[తాళం]]'' !! ''భాష'' !! ''వివరాలు'' !! ''శ్రవ్యకానికి లంకెలు''
|-
| ''ఎవరి బోధన'' || ''అభోగి'' || ''ఆది'' || ''తెలుగు'' || '' || ''
|-
| ''వలచి వచ్చి'' || ''నవరాగమాలిక '' || ''ఆది'' || ''తెలుగు'' || '' || ''
|-
|}
 
=== కృతులు ===
{|class="wikitable"
! ''కృతి'' !! ''[[రాగం]]'' !! ''[[తాళం]]'' !! ''భాష'' !! ''వివరాలు'' !! ''శ్రవ్యకానికి లంకెలు''
|-
| ''మరి వేరే దిక్కెవరయ్యా రామా'' || ''షణ్ముఖ ప్రియ'' || ''ఆది'' || ''తెలుగు'' || '' ||
''టీ ఎన్ శేషగోపాలన్ - http://www.youtube.com/watch?v=i0zhD86dUW4''
|-
| ''మరి వేరే దిక్కెవ్వరు'' || ''లతాంగి'' || ''ఖండ చాపు'' || ''తెలుగు'' || '' ||
''రమా వర్మ - http://www.youtube.com/watch?v=oXW-Pe0pofk''
|-
| ''నిన్ను జెప్ప కారణమేమి'' || ''మందారి'' || ''ఖండ చాపు'' || ''తెలుగు'' || '' || ''
|-
| ''పంచనాదీశ పాహిమాం'' || ''పూర్ణ చంద్రిక'' || ''రూపకం'' || ''తెలుగు'' || '' ||
|-
| ''పరి దానమిచ్చితే పాలింతువేమో'' || ''బిలహరి'' || ''ఖండ చాపు'' || ''తెలుగు'' || '' ||
''నాగవల్లి నాగరాజ్ - http://www.youtube.com/watch?v=EaliQJkbf0E''
|-
| ''రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీ'' || ''కదన కుతూహలం'' || ''దేశ-ఆది'' || ''తెలుగు'' || '' ||
|-
| ''వరములొసగి బ్రోచుట నీకరుదా'' || ''కీరవాణి'' || ''రూపకం'' || ''తెలుగు'' || '' ||
''మల్లాది సోదరులు - http://www.musicindiaonline.com/album/10-Classical_Carnatic_Vocal/12754-Malladi_Brothers/#/album/10-Classical_Carnatic_Vocal/12754-Malladi_Brothers/''
|-
| మంవి చే కొనవయ్యా || సరసాంగి || రూపకం|| ''తెలుగు'' ||
|}