పట్నం సుబ్రమణ్య అయ్యరు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:1902 మరణాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 4:
సుబ్రమణ్య అయ్యరు చాలా యేళ్ళు చెన్నపట్నం(చెన్నై)లో ఉన్నారు. అందువలన ఆయన ఇంటిపేరుగా పట్నం స్థిర పడిపోయి, ఆయన పట్నం సుబ్రమణ్య అయ్యరు గానే పిలవబడ్డారు. ఈయన శిష్యులలో ప్రముఖ వాగ్గేయకారులు, గాయకులు ఉన్నారు. వీరిలో ముఖ్యులు మైసూరు వాసుదేవాచార్, పూచి శ్రీనివాస అయ్యంగార్, భైరవి కెంపెగౌడ, టైగర్ వరదాచార్యర్ తదితరులు.
==రచనలు==
సుబ్రమణ్య అయ్యరు వ్రాసిన కృతులలో ''కదనకుతూహల రాగం''లో రచించిన '''[[రఘువంశ సుధాంబుధి చంద్రశ్రీసుధా]]''' మరియు ''అభోగి రాగం''లో రచించిన '''ఎవరి బోధన'''. ఈయన వీరి గురువు మకుటం వేంకటేశ కొద్దిపాటి తేడాతో వాడారు. వీరి కృతులు తెలుగు, సంస్కృతంలో ఉన్నాయి. మైసూరు రాజు చామరాజ వొడెయారు ఈయన సంగీత కచేరీ గాత్రానికి మెచ్చి రెండు వేరు వేరు సందర్భాలలో స్వర్ణ కంకణంతో సత్కరించారు.
=== వర్ణాలు ===
{|class="wikitable"
పంక్తి 32:
''నాగవల్లి నాగరాజ్ - http://www.youtube.com/watch?v=EaliQJkbf0E''
|-
| ''[[రఘువంశ సుధాంబుధి చంద్ర శ్రీసుధా]]'' || ''కదన కుతూహలం'' || ''దేశ-ఆది'' || ''తెలుగు'' || '' ||
|-
| ''వరములొసగి బ్రోచుట నీకరుదా'' || ''కీరవాణి'' || ''రూపకం'' || ''తెలుగు'' || '' ||