తిమ్మాపురం (దుత్తలూరు): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 96:
మండలంలో అతి చిన్న పంచాయతీ అయిన ఈ గ్రామ సర్పంచిని నాలుగు సార్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 1981 నుండి 2006 వరకు మొత్తం ఐదుసార్లు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగగా గ్రామస్థులందరూ ఏకమై రెండుసార్లు వరుసగా శ్రీ కుంకు వెంకటయ్యను సర్పంచిగా ఎన్నుకున్నారు. ఈయన 12 సంవత్సరాలు సర్పంచిగా పనిచేసినారు. ప్రస్తుతం ఈయన నర్రవాడ శ్రీ వెంగమాంబ దేవస్థాన పాలకమండలి సభ్యులుగా ఉన్నారు. ఈ గ్రామ పంచాయతీకి, 22 సంవత్సరాలు ఏకగ్రీవ సర్పంచుల కాలం సాగించినారు.
===వివరాలు ===
#1981-1988 = శ్రీ కుంకు వెంకటయ్య:- ఏకగ్రీవం.
#1988-1995 = శ్రీ కుంకు వెంకటయ్య:- ఏకగ్రీవం.
#1995-2001 = బ్రహ్మయ్య :- ఎన్నిక.
#2001-2006 = కుంకు రత్నమ్మ:- ఏకగ్రీవం.
#2006-2011 = జీవరత్నం :- ఏకగ్రీవం.
 
==గణాంకాలు==