బికిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
'''బికిని ''' స్ర్తీలు ధరించే ఒక రకమైన కురచ దుస్తులు. వీటిని ఈత కొడుతున్నపుడు ధరిస్తారు. ఈ దుస్తుల నిర్మాణం నీటిలో శరీర కదలికలకు అనుగుణముగా రూపొందించబడినది. వీటిలో పలు రకాలు ఉన్నాయి. కురచగా ఉండి స్త్రీ శరీర భాగాలను బహిర్గతం చేస్తున్నదనే కారణంతో కొన్ని దేశాలలో వీటిని నిషేధించారు.
==చరిత్ర==
టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని.
===పేరు వెనుక చరిత్ర===
 
==భారతదేశంలో బికినీ వస్త్రధారణ==
మనదేశంలో వీటిని సాధారణ ప్రజలు ధరించడం చాలా అరుదు. కానీ సినిమాలలో కథానాయికలు అందాల ఆరబోతకు ఎక్కువగా దీనిని ధరిస్తుంటారు.మొదటిసారి బికినీని పోలిన దుస్తులు ధరించిన తార మీనాక్షి శిరోద్కర్. ‘బ్రహ్మచారి’ (1938) అనే మరాఠీ సినిమాలో ఈమె ఈత కొలనులో సింగిల్ పీస్ స్విమ్ సూట్‌లో కనిపించి అప్పటి వరకు ఉన్న సాంప్రదాయాలను తిరగరాసింది. ఈమె బాలీవుడ్ తారలు [[నమ్రత శిరోద్కర్]] మరియు [[శిల్పా శిరోద్కర్‌]]ల బామ్మ.
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు