బికిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] మొదలుకొని మాధవి వరకు బికినీలో కనిపించారు. నేటితరం తారలలో [[నయనతార]], [[స్వీటీ శెట్టి|అనుష్క]], [[దీపిక పదుకొనె]]లు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత [[ఇలియానా]], [[ప్రియమణి]], [[శ్రీయా శరన్]], [[కాజల్]], [[నమిత]], [[శ్రుతిహాసన్]], [[సదా]], [[అంకిత]], [[లక్ష్మీరాయ్]], [[దీక్షాసేథ్]]... తదితరులు ఉన్నారు.
==వివిధ రకాల శరీరాకృతులు మరియు వాటికి తగ్గ బికినీలు==
స్విమ్ సూట్ / బికిని ఎంపిక శరీరాకృతికి తగిన విధంగా ఉండాలి.
===టాప్స్===
*'''బాండేయు ''': శరీరాకృతి తీరుగా ఉన్నవారు స్ట్రాప్స్‌లేని బాండేయు టాప్ స్టైల్ స్విమ్ వేర్‌ను ఎంచుకోవాలి.
*'''ట్రయాంగిల్ ''': మెడ, వీపు భాగంలో ముడులు వేసుకొని అడ్జెస్ట్ చేసుకునే స్టైల్ ఇది. ఛాతి పరిమాణం తక్కువగా ఉన్నవారికి ఇవి నప్పుతాయి.
*''' అండర్‌వైర్ ''': ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారి నుంచి తక్కువ ఉన్నవారి వరకూ ఈ స్టైల్ నప్పుతుంది.
*'''హాల్టర్ ''': ఈ స్టైల్‌లో వెడల్పాటి పట్టీలు ఉండటంలో ఛాతి భాగంలో మరింత సపోర్టివ్‌గా ఉంటుంది.
*'''టాన్‌కిని ''': ఉదరభాగాన్ని కూడా కవర్‌చేసే స్టైల్ ఇది.
=== బాటమ్స్===
*'''బ్రెజిలియన్ ''': పిరుదల భాగం బాగున్నవారికి ఈ స్టైల్ నప్పుతుంది.
*''' సైడ్‌టై ''': రెండు వైపులా ముడులు వేసుకోవడానికి స్ట్రాప్స్ ఉంటాయి. పిరుదల భాగాన్ని తక్కువ కవర్ చేస్తుంది.
*''' హిప్స్‌టర్ ''': ఈ బాటమ్ సైడ్స్ విశాలంగా ఉండటం వల్ల పిరుదుల భాగం ఎక్కువ కవర్ అవుతుంది.
*''' హై వెయిస్టెడ్ ''': పొత్తికడుపు ఎత్తు ఉన్నవారికి నప్పుతుంది.
*''' స్కర్టెడ్ ''': బాటమ్‌కి సరిపడా స్కర్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది.
 
==విశేశాలు==
*1920లో క్రీడాకారులు స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్‌ను ఈత సమయాలలో ధరించేవారు.
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు