బికిని: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు [[లక్ష్మి (నటి)|లక్ష్మి]] మొదలుకొని మాధవి వరకు బికినీలో కనిపించారు. నేటితరం తారలలో [[నయనతార]], [[స్వీటీ శెట్టి|అనుష్క]], [[దీపిక పదుకొనె]]లు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత [[ఇలియానా]], [[ప్రియమణి]], [[శ్రీయా శరన్]], [[కాజల్]], [[నమిత]], [[శ్రుతిహాసన్]], [[సదా]], [[అంకిత]], [[లక్ష్మీరాయ్]], [[దీక్షాసేథ్]]... తదితరులు ఉన్నారు.
==వివిధ రకాల శరీరాకృతులు మరియు వాటికి తగ్గ బికినీలు==
[[File:AKellermanUnitard1909.JPG|thumb|right|1909 లో తను స్వంతంగా రూపొందించుకున్న బికినీ లో ఈత పోటీలకు సిద్దంగా ఉన్న క్రీడాకారిణి [[m:en:Annette Kellerman|అన్నెటె కెల్లర్‌మాన్]]]]
స్విమ్ సూట్ / బికిని ఎంపిక శరీరాకృతికి తగిన విధంగా ఉండాలి.
===టాప్స్===
"https://te.wikipedia.org/wiki/బికిని" నుండి వెలికితీశారు