రెజీనా: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 15:
 
'''రెజీనా కాసాండ్రా''' (జ. డిసెంబర్ 13 1988) [[తమిళ్]], [[తెలుగు]], [[కన్నడ]] భాషల్లో నటించిన భారతీయ నటి. ఈమె తెలుగులో నటించిన ''శివ మనసులో శృతి'' (2012), ''రొటీన్ లవ్ స్టోరీ'' (2012), ''కొత్త జంట'' (2014) సినిమాల్లో తను నటించిన పాత్రల ద్వారా గుర్తింపు పొందింది.
==నటించిన చిత్రాలు==
===తెలుగు===
*[[రారా...కృష్ణయ్య]] (2014)
*[[కొత్త జంట]] (2014)
*శివ మనసులో శృతి (2012)
*రొటీన్ లవ్ స్టోరీ (2012)
"https://te.wikipedia.org/wiki/రెజీనా" నుండి వెలికితీశారు