మంజరీ మధుకరీయము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== కథ ==
రాజకుమారి మంజరి నవయౌవనవతి అవుతుంది. ఆ సమయంలో శరీరంలో కలిగిన నూతనమైన మార్పులు ఆమెకు అర్థం కాలేదు. పొటమరించిన పాలిండ్లు మొదలయిన వాటిని ఆమె కంతులని భావించింది. మందు ఇప్పించమని తల్లి అయిన సంతానవల్లిని కోరుతుంది.
"https://te.wikipedia.org/wiki/మంజరీ_మధుకరీయము" నుండి వెలికితీశారు