మంజరీ మధుకరీయము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
విదూషకుడు కుంభస్తనితో చెప్పిన దానితో రాజు చెప్పిన దానిని సరిపోల్చుకుని రాణి, రాజును ప్రసన్నుని చేసుకొనేట్టు యుక్తి చేస్తాడు. విదూషకుని భార్య యుక్తితో ఒక విప్రశ్నిక వచ్చి ఖేచరస్త్రీ సందర్శనంవల్ల రాజు స్వస్థ చిత్తుడవుతాడని ప్రశ్న చెబుతుంది. ఇనుప పెట్టెలో నుంచి బయటపడిన మంజరి, ఆమోదరేఖలు ఖేచర స్త్రీలని రాణి భ్రమపడి ఆమోదరేఖను రాజు కనబడేట్టు చేస్తుంది. మంజరిని చూస్తే రాజు మనస్సు మారుతుందని ఆమెను రాజుకు కనబడానీలేదు.
 
జు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
జు, విదూషకుడు మంజరిని చూడడం ఎట్లా అని ఆలోచిస్తూ క్రీడాశాలకు రాగా,
అక్కడ మంజరి కనిపిస్తుంది. మధుకరుడు మంజరిని గాంధర్వ విధితో వివాహం చేసుకుంటాడు. ఇంతలో రాణి వచ్చి అల్లరి చేయగా రాజు వెళ్లి పోతాడు. రాణి కోపంతో ఆమోదరేఖను, మంజరిని చెరసాలలో పడేస్తుంది. రాజు చర్యకు రాణి చింతిస్తుండగా, ఆమె తల్లినుంచి ఒక లేఖ వస్తుంది. దానినిబట్టి మంజరి రాణి
పినతల్లి కుమార్తె అని స్పష్టమవుతుంది. రాణి పశ్చాత్తాప పడుతుంది. రాజు వద్దకు క్షమాపణ కోరుతుంది. మంజరిని రాణిని చేసి, తాను భట్టిని కావడానికి సమ్మతిస్తుంది. పిదప రాణే మంజరిని పిలుచుకొని వచ్చి రాజు చేత పాణిగ్రహణం చేయిస్తుంది.
 
 
== మొదటి అంకములో ఆమోదరేఖామంజరుల సంభాషణ ==
 
ఆమో – హళా మంజరి, సుమాళంబుగా నుంటివి గదా
మంజరి – అత్తికా, నీవు వచ్చుట నింక నింక యద్ది కలుగునని
నెమ్మనంబున నమ్మెదనే.
ఆమో – హళా ఇట్లుంటివేమే
మం – అత్తికా, నీవు నా చెంగట నుంటివే
ఆమో – హళా, నీ కురంగట నవ్వ మొదలుగ వారంద రున్నారు
గదా
మం – అత్తికా, యీ యవ్వ తొంటి యవ్వ యనుకొంటివే
ఆమో – యిప్పుడు గ్రొత్తగ మరి యొకతె యేతెంచెనే
మం – కాదే యవ్వ యనిన యద్దియే కాని దాని యాత్మ మారినదే
ఆమో – ఓసీ చెలియా, కాదే, తొల్లిటికంటె నీ యాత్మ మారిన
దాని నెరుంగక యమ్మను వింతగ దూరుచున్నావు
మం – అత్తికా నీవు కొన్ని నాడులు దడవున నుండుట
నీ యాత్మయుం దారుమారయ్యెనని దలంపనగునే
"https://te.wikipedia.org/wiki/మంజరీ_మధుకరీయము" నుండి వెలికితీశారు